ఎవరా గ్రూప్ సభ్యులు జనార్ధన్ గారు? డ్వాక్రా గ్రూప్ వాళ్ళ? తెలుగుదేశం పార్టీ గ్రూప్ సభ్యులా? మేము రామంటే ఈ బెదిరింపులు ఏంటి? దీన్ని స్వేచ్ఛ అంటారా? 😂
బానిసలకైనా కొన్ని హక్కులు ఉంటాయేమో… కానీ మీ కూటమ�� ప్రభుత్వంలో ఎవరికి స్వేచ్ఛ లేదు...
@naralokesh
@DamacharlaMLA
@YSRCParty
#APisNotInSafeHands
రాష్ట్రంలో రక్తమోడుతున్న విద్యాసంస్థలు
మొన్న విశాఖలో టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి.. నేడు గుంతకల్లులో టీచర్‌పై స్��ూల్లో దాడికి తెగబడిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికొదిలేసిన @naralokesh.. దాంతో దారుణాలకు నిలయాలుగా మారిపోతున్న విద్యాలయాలు
రాబోవు రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో?
ఇంతకంటే దారుణం ఉంటుందా..?
మరో వివాదంలో ఏపీ మంత్రి సంధ్యారాణి
మంత్రి ఆదేశాలతోనే మారికవలస ప్రభుత్వ స్కూల్‌ను తొలగించాం..
అల్లూరి జిల్లా పాడేరులో ప్రభుత్వ బడిని మంత్రి సంధ్యారాణి తీసేయమన్నారన్న ITDA PO ఆదిత్య శర్మ
సాక్షాత్తు గిరిజనమంత్రి.. గిరిజన పిల్లల ఉన్న స్కూల్���ు తీసేయండి అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గిరిపుత్రులు
మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమ��� మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
Nadhi kamma caste
Nenu ni party kaadu
Nenu ni party ki vote kuda veyaledhu
Kani Ni Govt lo epudu na Hero ni Nuvu Thakkuva chesindhi ledhu , Na Hero ki okkala valla manchi jaruguthundi ante Nenu inka nunchi vala vente .
#YsJagan ♥️
₹22 వేల కోట్ల కేసు.. ₹6.5 కోట్లతో సెటిల్మెంట్! మాల్యా ఫైర్.
ఒకే దేశం.. కానీ రుణాల రికవరీలో రెండు రకాల న్యాయమా? అంటూ విజయ్ మాల్యా ప్రశ్నించారు.
Zee ఫౌండర్ సుభాష్ చంద్రకు సంబంధించిన ₹22,000 కోట్లకు పైగా దివాలా కేసు కేవలం ₹6.5 కోట్ల చెల్లింపుతో సెటిల్ చేసుకునేందుకు NCLT అనుమతించిందన్న వార్తలపై మాల్యా స్పందించారు.
తన ₹6,203 కోట్ల రుణానికి సంబంధించి ₹14,100 కోట్లు వసూలు చేశారని గుర్తుచేస్తూ.. “ఇతరులు మాత్రం చాలా తక్కువ మొత్తంతో కేసులు ముగించుకుంటున్నారు. భారత రుణ రికవరీ వ్యవస్థలో సమాన��్వం ఎక్కడ?” అంటూ Xలో ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి లోన్ రికవరీ వ్యవస్థపై చర్చకు దారితీశాయి.
#VijayMallya #SubhashChandra #Zee #NCLT #LoanRecovery #BankingNews #BusinessNews #IndiaNews #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official
Pawala illiterates 🤣🤣
The external grid acts as a brise-soleil, shading the building before sunlight reaches the glass, reducing heat gain, glare and AC demand while still allowing natural daylight and airflow.
A clever design ra verri puvva
@Naresh0540@UKkutami Sambandham lenappudu pilla congress ani anadam Enduku..2019 lo ide congress tho pottu pettukunnaru...siggu saram Leni. pachha penta party..
@MbappeREDDY@KarthikYells@YSRCParty Pawala gadini mundu cabinet meeting attend avvamani.vadu leesthe pakka state lo untadu tappisthe... Eppuduna DCM ga gelichina AP state lo unnada ra.
ఒకసారి ఇటురండి రా Googlepay Coupans batch
Credit దొబ్బడానికి ready గా ఉంటారు
2016 Dec Current బిల్లులు కట్టకుండా 6 నెలల పాటు వెలిగొ��డ పనులు ఆపిన మహానుభావుడు
Tunnel2 లో TBM నీ ఇరికించిన గొప్పోడు 🤣🤣
@RamanaiduTDP ఎన్ని కతలు పడుతావు నువ్వు 🤮🤡
ఎస్సీ గురుకులంలో 19 మంది విద్యార్థులకు అస్వస్థత
రెండ్రోజులుగా చికిత్స పాఠశాలలోనే చికిత్స
కలుషిత ఆహారం కారణంగానే అస్వస్థకు గురైనట్టుగా ఆరోపణలు
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మండలం మలుగూరులోని అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలో ఘటన