@revanthanumula హస్తం మా డీయెస్సీ2008 బియెడ్ అభ్యర్థుల నేస్తం. మీ హస్తం తో మా కడుపుకు అన్నం పట్టండి, 15ఏండ్ల మా న్యాయ పోరాటానికి జాబ్స్ ఇచ్చి మా కుటుంభం లో వెలుగులు ప్రసాదించండి. రేవంత్ అన్నా నీవే మాదైవం. మా కన్నీటిగాధను అర్థం చేసుకొని ఓ బంగారు తొవ్వ జూపించండీ.
@niranjancharyK1@revanth_anumula@revanth_anumula@TelanganaCMO
గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. #DSC2008 సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థులు గత 15 ఏళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నాం సార్
Feb08, 2024 హైకోర్టు తీర్పు తో ఉద్యోగాలు ఇచ్చి మాకుటుంబాల్లో వెలుగులు నింపాలని వేడుకొనుచున్నాను
#DSC2008@revanth_anumula సార్ గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి మోసం చేసింది.... కనీసం మీరైనా ఇటీవల హైకోర్టులో వచ్చిన తీర్పు పై న్యాయ సమీక్ష చేసి మాకు న్యాయం చేస్తారని మా విన్నపం సర్ 🙏🙏
@revanth_anumula
రేవంత్ రెడ్డి అన్న నమస్కారం.....
మేము DSC 2008 అభ్యర్థులము..మాకు గతంలో హైకోర్టు ఆర్డర్ వస్తె గత TRS ప్రభుత్వం మమ్మల్ని నిండా మోసం చేసింది.మీరూ వెంటనే ఉద్యోగాలు ఇవ్వండి అన్న.నిన్ను గుండెల్లో పెట్టుకుంటాం.విద్యా శా�� అధికారులు మోసం చేస్తున్నారు.కర్మ ఎవర్ని వదలదు.