అణునిత్యం ప్రజాసమస్యల మీద పోరాడుతూ ప్రభుత్వానికి వెన్నులో చలి పుట్టిస్తూ, అమరావతి తరపున నిలబడిన ఒక్క మగాడు మనసున్న మారాజు మా రఘురామరాజు గారికి అమరావతి రైతుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. #SaveAmaravati#514DaysOfAmaravatiProtests @RaghuRaju_MP
#RaghuRamaKrishnaRaju ధైర్యానికి మారుపేరు, నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని ఆంధ్ర ప్రజలందరి తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ దుర్మార్గులని గద్దె దించే వరకు ఆంధ ప్రజలకు అండగా అమరావతి వెన్నంటి నిలబడి కాపాడే మా ధీరుడు
#HBDRRR#SaveAmaravati @RaghuRaju_MP