"పవన్ కళ్యాణ్ గురించి కాదు.. సమస్య మీద మాట్లాడండి కవితమ్మా
ఫేమ్ తగ్గినప్పుడల్లా మీకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారా? ఇవి రాజకీయాలు కాదమ్మా..."
– జనసేన నేత ఆర్కే సాగర్
#Janasena#Pawankalyan#RKSagar#Kavitha
🎬 హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్కు రంగం సిద్ధం! 🔥
మెగాస్టార్ #Chiranjeevi, ఏషియన్ సినిమాస్ కలిసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ భారీ ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో “వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్” ఏర్పాటు చేయడానికి పని చేస్తున్నామని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే వెల్లడించారు.
ప్రస్తుతం జర్మనీలోని Traumpalast Leonberg ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేటింగ్ సినిమా స్క్రీన్‌గా గిన్నిస్ రికార్డు కలిగి ఉంది. దీని వెడల్పు సుమారు 127 అడుగులు, ఎత్తు 69 అడుగులు, విస్తీర్ణం దాదాపు 8,770 చదరపు అడుగులు. 574 రిక్లైనర్ సీట్లతో కూడిన ఈ థియేటర్లో IMAX డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంది.
అమెరికాలోని జార్జియాలో ఉన్న Royal Cinemas 14 IMAX మరో భారీ స్క్రీన్కు ప్రసిద్ధి. దీని కొలతలు సుమారు 101 అడుగుల వెడల్పు × 76.2 అడుగుల ఎత్తు, మొత్తం విస్తీర్ణం దాదాపు 7,696 చదరపు అడుగులు.
ఇప్పుడు ఈ రికార్డులను మించే స్థాయిలో హైదరాబాద్‌లో స్క్రీన్‌ను నిర్మించేందుకు ఏషియన్ సినిమాస్–చిరంజీవి టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే కొత్త స్క్రీన్కు సంబంధించిన కచ్చితమైన కొలతలు, సీటింగ్ సామర్థ్యం, టెక్నాలజీ వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీమియం సినిమా అనుభవం కోసం భారీ స్క్రీన్ల పోటీ మొదలైంది. కోకాపేట్‌లోని Allu Cinemasలో 75 అడుగుల వెడల్పైన స్క్రీన్‌ను భారత్‌లో అతిపెద్ద Dolby Cinema స్క్రీన్‌గా చెప్తున్నారు.
అయితే చిరంజీవి–ఏషియన్ సినిమాస్ ప్రాజెక్ట్ పూర్తయితే…
హైదరాబాద్ పేరు భారత సినిమా మ్యాప్‌లోనే కాదు, ప్రపంచ సినిమా ఎగ్జిబిషన్ మ్యాప్‌లోనూ మరోసారి మార్మోగే అవకాశం ఉంది. 🔥🎥
మెగాస్టార్ కోసం… వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్! ❤️🔥
Some actors entertain generations. Some actors inspire generations.
Remembering legendary ANR garu on his birth anniversary 🙏
Having shared the screen with him in "Mechanic Alludu" is a treasured chapter of my cinematic journey. His films and legacy remain eternal🤍
#ANRLivesOn
Biggest Screen for the Biggest Star!
All necessary permissions have been obtained for the construction of AMC – Asian Megastar Chiranjeevi Mall at Nanakramguda.
The record for the World’s Largest Screen will be set in the name of Megastar! 🔥
#Chiranjeevi
🚨 BREAKING: HYDERABAD’S NEXT CINEMA BEAST! 🔥
Asian Cinemas to partner with MEGA STAR CHIRANJEEVI for a HUGE premium property in Financial District! 👑💥
A MASSIVE, WORLD-CLASS SCREEN EXPERIENCE is loading! 🎬🔥
HYDERABAD IS ABOUT TO GO BIG! 💣
బ్యూటీ పార్లర్ నడుపునే నీకు కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది @RaoKavitha ?
• MLC గా దోచుకున్నావా? MP గా ఉన్నప్పుడు దోచుకున్నావా?
• జాగృతి పేరుతో NRI లు, కంపెనీలను బెదిరించి దోచుకున్నావా తైతక్కా ?
• కబ్జాకు కొనుగోలుకు తేడా తెలియదు కాబట్టే నిజామాబాద్ లో రైతులు గెంటేస్తే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కోటాలో MLC అయిన నువ్వు, 🥃🫅🏻గా ఎదిగి దోచేసి తీహార్ కు వెళ్ళిన మీరు కూడా మాట్లాడుతున్నారా?
• కల్వకుంట్ల దొంగల ముఠా దోచేసిన తెలంగాణ ప్రజల ఆస్తి పంపకాల్లో తేడా వచ్చే సరికి కొత్త అవతారం చేస్తున్న డ్రామాలు ఆపేసే సమయం వచ్చింది.
#BRSLootedTelangana #KalvakuntlaDongalu
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt wishes and deepest respect for his decades of public service and his unwavering commitment to strengthening Bharat and empowering its people.
From a small house in Vadnagar to the highest elected office of the Nation, your journey reflects determination, discipline and a lifelong commitment to public service. Over the years, your leadership has placed development, self-reliance, national security and the aspirations of our people at the heart of India's journey.
Under your leadership, Bharat has witnessed a transformation across infrastructure and connectivity. From the expansion of National Highways and expressways to the rapid modernisation of Indian Railways, electrification of nearly the entire broad-gauge network, modern railway stations and the nationwide expansion of Vande Bharat, India's mobility landscape is entering a new era.
From Digital India and UPI to Make in India, Startup India and Atmanirbhar Bharat, India has advanced across infrastructure, space, technology, manufacturing and renewable energy, strengthening our confidence in our own capabilities. Our defence preparedness has also grown stronger, from the surgical strikes and Balakot air strike to Operation Sindoor, reflecting Bharat’s firm resolve to protect its sovereignty and national interests while advancing indigenous defence capabilities and technology.
India's economic journey has moved significantly forward as well. From being among the world's largest economies, Bharat has risen to the 4th-largest economy in nominal GDP in the World Bank's latest 2024 data, while continuing its journey towards the goal of becoming one of the world's leading economies.
For Andhra Pradesh, your support has been of immense significance. From the renewed development of Amaravati and continued support for Polavaram, to the Visakhapatnam development corridor, Bhogapuram International Airport, railway and road connectivity, industrial investments, energy projects and strengthening of the State’s infrastructure ecosystem, your continued support has opened new avenues for Andhra Pradesh’s growth and development. The support extended by you to Andhra Pradesh is truly invaluable and beyond measure.
As we move towards #ViksitBharat 2047, the continued cooperation between the Union Government and Andhra Pradesh can open new avenues of opportunity for our people, youth, farmers, entrepreneurs and industries.
This year’s #SevaSankalpAbhiyan, being observed from September 17 to October 17, provides an opportunity for every citizen to turn the spirit of Seva into meaningful action through blood donation, tree plantation, cleanliness drives, health camps and support for those in need. Let us come together and contribute to society in every way we can, while offering an “Ashirwad Ka Diya” as a heartfelt expression of our respect, gratitude and good wishes, and inspire others to join this collective spirit of service to Bharat.
Hon’ble Prime Minister, your life is a reminder that public service demands sacrifice, perseverance and an unwavering commitment to the Nation.
On this special day, I wish you good health, long life and continued strength to serve Bharat and lead its journey towards greater prosperity, security and global stature.
May the spirit of Seva continue to inspire every Indian to contribute towards a stronger Bharat.
@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HappyBirthdayModiJi #NarendraModi #NaMo #HappyBdayPMModi
శ్వాస నాది, శాసనం నీది
ఆశ నాది, పాశం నీది,
ఆత్మ నాది, ఆట నీది…
ఎంత మాయగాడివయ్యా!
ఓం నమః శివాయ!!!
ఇందుకేనా నిన్ను “విశ్వంభరుడు” అని పిలిచేది?!
సర్వం శివం.. ఓం నమః శివాయ !!
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి జన్మదినం సందర్భంగా 'సేవా సంకల్ప అభియాన్'లో భాగమై, 1,000 మంది మహిళలకు ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పిస్తానని గ్లోబల్ స్టార్ @AlwaysRamCharan గారు ప్రకటించడం నిజంగా అభినందనీయం. మహిళా సాధికారతకు మీరు చేస్తున్న ఈ సాయం నిజంగా స్ఫూర్తిదాయకం.
#SevaSankalpAbhiyan