@TAMILNADUCMO1@mkstalin sir
Please look into this issue and arrange a tight security in Tiruvannamalai, The telugu people were frequently visiting Tiruvannamalai so please increase tight security
@ncbn@naralokesh@Anitha_TDP
సార్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రతినిధులు కానీ వారు వారి వాహనాలకు సైరన్ పెట్టుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు దాని పై ఒక్క సారి దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టండి
@narendramodi ji & @AmitShah ji
We Need One Of the best industries to be sanctioned for Machilipatnam Krishna District
As the district was backward area
The politicians in the district were concentrating on increasing their own wealth, Please Grant Industries in Krishna district
@AlwaysRamCharan garu the guy name Siva Cherry who doesn't invite mega fans for Cutout launching program
He himself considering as a big monarc..
He is replica of Anand Bobby
@APPOLICE100 సార్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రతినిధులు కానీ వారు కూడా వారి వాహనాలకు సైరన్ పెట్టుకుని ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారు, కావున
సైరన్ నిషేదించండి సార్
@AshwiniVaishnaw ji respected sir
In Vijayawada one of the railway employee cheated women by taking money from her he is not responding
He is loco pilot sir
Kindly help her by solving her issue
@yschowdary గారు విజయవాడ మీ పశ్చిమ నియోజకవర్గ ��రిధిలో ఒక దళిత యువతిని వైశ్య యువకుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడు డబ్బులు కూడా తీసుకున్నాడు గత ప్రభుత్వంలో కార్పోరేటర్ పేరు చెప్పి బెదిరించాడు
ఆ కార్పోరేటర్ కుటుంబం ��టివలే టిడిపిలో చేరింది. ఆ యువతికి మీరే న్యాయం చెయ్యాలి సార్
విజయవాడలో గత ప్రభుత్వంలో పెద్దల అండతో ఒంటరి మహిళలను మోసం చేసి అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి భాధితురాలికి న్యాయం జరిగేలా చూడండి సార్ @KesineniS గారు చిరంజీవి యువత తరపున భాధితురా���ికి న్యాయం చెయ్యమని కోరుకుంటున్నాము
In Andhra Pradesh Especially in Vijayawada huge loss due to sudden floods please sanction 1000 crores for Andhra Pradesh sir @narendramodi@AmitShah immediately & Visit Vijayawada in flood effected areas
@narendramodi ji nda government formed with the support of Andhra Pradesh
But what is the your vision for the development of Andhra Pradesh
We demand special status for Ap
@BRSparty@KTRBRS అన్న రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలు మరో సారి కెసిఆర్ గా���ిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు.... వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిధ్ధంకండి...
@KTRBRS@TSwithKCR పార్లమెంట్ ఎన్నికల తర్వాత @BRSparty పున నిర్మాణం జరగాలి..... తెలంగాణ ప్రజల కలలను సాకార��� చెయ్యాలంటే మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి...
@ECISVEEP this is the bucket symbol or not in your eci website this symbol is showing as bucket but where as local RO'S are giving another symbol as bucket
Please give some clarity regarding bucket symbol sir
@KTRBRS@TSwithKCR సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చెయ్యండి ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించండి వాళ్లే రేప���ి భవిష్యత్తు ఎన్నికల్లో బలంగా సిధ్ధం అవుతారు....