వరుణ్ తేజ్ #KoreanKanakaraju టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా వినోదభరితంగా ఉంది.
#VarunTej మేక్ ఓవర్ సెట్ అయింది
మేర్లపాక గాంధీ మంచి హారర్-యాక్షన్ కథను చాలా స్టైలిష్, మోడ్రన్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
సత్య కామెడీ, హారర్ ఎలిమెంట్స్, విజువల్స్ ప్లస్ అయ్యేలా ఉన్నాయి..
#Tollywood #MerlapakaGandhi
Attention should never come at the cost of someone's safety or dignity.
A viral video allegedly shows two boys misbehaving with girls while filming reels. If true, strict action should be taken.
If the incident happened in Madhya Pradesh, tag the Madhya Pradesh Police so the matter reaches the concerned authorities.
Your affection towards Akhil and your warm wishes for #Lenin make this celebration even more memorable ❤️✨
Looking forward to hearing your thoughts after you watch the film Megastar @KChiruTweets garu 🤗
#BlockbusterLenin
If Pranam Petesadu Is A Scene
Google Shows This Scene 🥺❤️
Peddi Loo Ilanti Scenes Kuppalu Unnai
Andke Ee Scene Ki Ravalsina Antha Applause Raledu
Jeevinchesadu @AlwaysRamCharan Anna 🤌❤️
Cinema Pakkana Pedithe
One Man Show Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🚨SHOCKING | Banner installed on a foot over bridge in Thane collapsed onto a passing motorcyclist, narrowly missing several vehicles. No major injuries reported
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire cast and crew. Looking forward to watching Lenin soon. Wishing the film continued success 💐💐💐
A Black child was bullied at school for having dark skin. When he got home, he covered his entire body in Vaseline, thinking it would make him white.
Imagine the heartbreak of the father finding him and realizing why. Truly devastating. 💔
Mother Promise, ತುಂಬಾ ಜನಕ್ಕೆ ಸಿನಿಮಾ ಇಷ್ಟ ಆಗ್ತಿದೆ, Theater ಅಲ್ಲಿ ಮಜ ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ಕೆಲವೊಬ್ರಿಗೆ ಇಷ್ಟ ಆಗದೆ ಕೂಡ ಇರಬಹುದು, ಅದನ್ನ ಹೇಳಿದ್ರೂ appreciate ಮಾಡನ, critics are always welcome. ಆದ್ರೆ ಬೇಕು ಅಂತ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಿರೋ ಸಿನಿಮಾನ ಸಾಯಿಸೋಕೆ, ಒಂದು hatred campaign run ಮಾಡೋದು , ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಒಳ್ಳೇದಲ್ಲ. ಇದು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಿರೋ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳಿಗೂ ಆಗ್ತಾ ಇದೆ. ಅದಿಕ್ಕೆ ಎಲ್ಲ ನಿರ್ಮಾಪಕರು court ಇಂದ order ತಂದು ratings ನ disable ಮಾಡ್ತಾರೆ. ಅದರಿಂದ ಪ್ರಾಮಾಣಿಕ ವಿಮರ್ಶೆಗಳಿಗೂ ತಡೆಯೊಡ್ಡಿದಂಗೆ ಆಗತ್ತೆ. ಒಂದು healthy environment create ಆಗಬೇಕು. ಈ ಕೆಟ್ಟ culture end ಆಗಬೇಕು.
క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ సీసీటీవీ దృశ్యాలే సజీవ సాక్ష్యం.
వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది.
సాధారణంగా చిన్నారులకు బైక్ ఎక్కడం ఒక సరదా, యాక్సిలరేటర్ తిప్పడం ఒక సంబురం. కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది.
కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులే.
అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.
- వాహనం నిలిపివేసిన వెంటనే ఇంజిన్ ఆపి, కీ తీసేయడం ప్రాథమిక నియమంగా మార్చుకోవాలి.
- ఇంజిన్ ఆన్‌లో ఉన్న టూ-వీలర్‌పై చిన్నారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదు.
- ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరమని గ్రహించాలి.
చిన్న నిర్లక్ష్యంతో వారి సంబురాన్ని విషాదంగా మార్చకూడదు. సురక్షిత ప్రయాణం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని గుర్తిస్తూ అందరూ ట్రాఫిక్ నియమాలను, భద్రతా ప్రమాణాలను పాటించాలి.
@HYDTP@hydcitypolice@CPHydCity@MORTHRoadSafety@MORTHIndia
సినిమావచ్చి10 సంవత్సరాలైనా
ఇప్పటికీ ఏ హీరో సినిమా వచ్చిన
నీతో పోల్చుకుంటున్నారు
ఆ రేంజ్ బెంచ్ మార్క్ సెట్ చేశావు
@AlwaysRamCharan అన్నయ్య
ఇంకో 20 ఏళ్లు గడిచిన రంగస్థలం చిట్టిబాబు పాత్రను మర్చిపోలేరు
రామ్ చరణ్ దారి కూడా చేరలేరు
#Rangasthalam#RC17