భారత దేశపు పర్యాటక రంగాన్ని తారా స్థాయికి తీసుకెళ్లిన @KChiruTweets గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎁
చిరంజీవి గారు అంటే పాటలు డాన్సులు కాదు 😊
✅ Tourism ద్వారా Foreign Exchange Earnings 2007–08 లో ₹45,524 crore నుండి 2011–12 నాటికి ₹83,607 crore కి తీసుకెళ్ళిన నాయకుడు.
✅ Indian Tourism Sector ద్వారా వచ్చిన Foreign Exchange Earnings 2009లో ₹54,960 కోట్లు కాగా, 2011 నాటికి అది ₹77,591 కోట్లకు తీసుకెళ్ళిన ఘనత చిరంజీవి గారిది ❤️
✅ మన దేశ పర్యాటక రంగానికి 3 world travel awards సాధించిన ఘనత @KChiruTweets గారిది 🙌🏻
ఇది ఎలాగో ఏ మీడియా చెప్పదు 🙏🏼 మనం కూడా చెప్పకపోతే ఎలా?
#HBDMegastarChiranjeevi
అగ్రనటుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమాని ఈశ్వర్ పొర్లుదండాలు పెట్టారు. తిరుపతి జిల్లాకు చెందిన ఈశ్వర్ పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండకు మెట్లమార్గంలో పొర్లుదండాలు పెట్టుకుంటూ వచ్చారు. అనంతరం త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పోలవరం సాధన యాత్ర 🔥
✅ 2010 లో హనుమాన్ జంక్షన్ నుండి చేపట్టిన ఈ యాత్ర ద్వారా, పోలవరం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా తక్షణమే జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
✅ 2011 లో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు
All polavaram credit goes to @KChiruTweets
పోలవరం కి చిరంజీవి పోలవరం అని పేరు పెట్టిన తక్కువే
పోలవరం ఓపెనింగ్ కి @KChiruTweets గారిని స్పెషల్ guest గా పిలిచి ఆయన చేతులమీద గా ఓపెన్ చేసి జాతికి అంకితం ఇవ్వాలని మా డిమాండ్ @narendramodi@ncbn@PawanKalyan 🙏🏻🙏🏻
జై చిరంజీవ 🔥🔥
#BossForPolavaram
Donated Blood for the 37th time on the occasion of MEGASTAR @KChiruTweets garu’s Birthday✨🙏🏻
Happy Birthday once again BOSS ❤️
Very well organized event at Ramya Grounds KPHB ..
Huge blood donation drive and food donation for nearly 2000+ people👏🏻👏🏻
Good job guys @aravindcherry@SandyDhanapala & Team
#HBDMegastarChiranjeevi
HAPPY BIRTHDAY CHIRANJEEVI SIR ❤️
We remember the progression of our school years through the titles of your films. Your films didn’t just mark an era, they marked our lives.
You are not just our cinema..... You are very big part of our lives.
The passion. The drive. The madness. The way you broke the fourth wall and connected directly with the audience..... that connection is what made cinema an emotion for all of us.
HAPPIEST MUSICAL BIRTHDAY to the One & Only MEGASTAR
Dearest CHIRU SIRRRRR
@KChiruTweets Sirrrrrrr
❤️❤️❤️🎶🎶🎶🎂🎂🎂🎉🎉🎉
Love You and ThankU always for Inspiring us Dear Sir !!! 😍🤗
Keep Entertaining Us & Keep Rocking with Mega Blockbustersss always Sir😍😍🎵♥️🤗🔥🔥🔥🔥🔥🔥
#HBDMegastarChiranjeevi ❤️🎵
@KonidelaPro
Wishing the one and only Mega Star @KChiruTweets garu a very Happy Birthday!
May you continue to inspire millions with your unparalleled journey and timeless charisma. Wishing you a year filled with happiness, health & blockbuster moments sir!
#HBDMegastarChiranjeevi