Congratulations to Team India on lifting the T20 World Cup 2026!
A remarkable journey filled with grit, passion and outstanding teamwork throughout the tournament.
A truly memorable victory that has made the entire nation proud! 👏💐
Jai hind 🇮🇳
#TeamIndia#T20WorldCup2026
వైరా నియోజకవర్గ కేంద్రంలో
లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గారినీ,
విపక్ష ఎంపీలను అరెస్టును ఖండిస్తూ
వైరా రింగ్ రోడ్డు నందు నిరసన తెలిపి
మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన
గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు.
#TelanganaPolitics#wyracongress#rahugandhi#modi