దేశంలో రాజ్యాంగానికి , లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని, బహుజన సాధికారత-రక్షణ-భవిష్యత్తే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో BSP మరియు BRS తెలంగాణలో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నవి. ఈ చారిత్రాత్మక కూటమికి అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గార్లకు, ఆశీర్వదించిన హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజకీయ పార్టీలు తమ తమ సిద్దాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వ సాధారణం. ��ప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతి పక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవే. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదు. అప్పుడెప్పుడూ మాట్లాడని వీళ్లు కేవలం BRS-BSP కూటమిని నిందించడం హాస్యాస్పదం.
ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు రాని వాళ్లు, అంబేద్కర్, ఫూలే, కాన్షీరాం ల ఫోటోలు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ల కోసం పోరాటం చేయలేని ప���రికిపందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదు.
చివరిగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెబుతుంది. నాతో పాటు చాలా రోజులు ప్రయాణించిన కొంత మంది తమ్ముళ్లు(వెంకటేష్ చౌహాన్, పిల్లుట్ల శ్రీను) వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడారు.
మీకందరికీ ఒక సలహా.
మీక��� వ్యక్తిగతంగా లాభం జరుగుతుందనుకుంటే నన్ను పర్సనల్గా విమర్శించండి. నో ప్రాబ్లం. తల్లి లాంటి మన పార్టీని కాదు. దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉంది.
నేను మాత్రం మిమ్ములను నిందించలేను. మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలను. మీరు నాతో పంచుకున్న అనేక విషయాలను నా గుండెలోనే దాచుకుంటా. కానీ మిమ్ములను, మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన శక్తులపై నేను నిరంతరం మొండిగా పోరాడుతూనే ఉంటాను✊
జై భీం.
@mamidala90 Sir good evening
October 31st కి కూడ application చేస్తుంటే surver busy వచ్చింది కాబట్టి ఈ రోజు మరియు రేపు కూ���ా application and payment చేసుకోవడానికి అవకాశం దయచేసి ఒక అవకాశం ఇవ్వండి sir.
Shri Jasram is retiring today after 37 years of dedicated service at UGC, New Delhi. He demonstrated unwavering commitment, exemplary driving skills, and impeccable punctuality. Thank you for being more than just a driver; you've been a trusted companion on every ride.
@RSPraveenSwaero ఈ దేశ విద్యా విధానం పౌరుడు నైతికంగా అభివృద్ధి చెందే విధంగా లేదు కాబట్టి ఇలాంటి అవమానకరమైన సంఘటన జరుగుతున్నాయి దేశ పౌరులలో నైతిక పరివర్తన రానప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అందుకు 75 సంవత్సరాల పరిపాలించిన పరిపాలకులు బాధ్యత వహించాలి......
Sir good evening
ఇలా వుంటే ఎలా sir?
తెలంగాణ రాష్ట్రంలో CTET APPLY చేసుకోవడానికి EXAM VACANTE సెంటర్స్ పూర్తిగా close అయినవి
ఎగ్జామ్స్ సెంటర్లు పెంచండి సార్.