My humble tributes to Shri PV Narasimha Rao, an astute administrator, statesman, visionary and the undisputed torchbearer of economic reforms in India on his hundredth birth anniversary.
#PVNarasimhaRao
శంకర్ అన్న గారికి ప్రణవి ఫౌండేషన్ రాష్ట్ర అవార్డ్ ను ఆన్లైన్ ద్వారా పంపడం జరిగింది.
అన్నగారు చేస్తున్న సేవలకు గాను రాష్ట్ర అవార్డును ప్రధానం చేయడం జరిగింది.
ప్రణవి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జైన్ కుమార్ చారి గారికి అంబర్పేట్ శంకర్ సేన తరఫునుండి ధన్యవాదాలు.
అన్న తొందరగా కోలుకొని మన మద్యలో వస్తారు అనుకునే తరుణంలో మన మద్యలో ఇక లేరు అనే విషయం జీర్ణించుకోలేక పోతున్న..
We’ll all miss him very much.
Such a great mentor to all.
I have such fond memories of my brother.
Om shanti.
@BJP4Telangana