అంబర్ పేట శంకరన్న రాజకీయ ప్రవేశం చేయనున్నారా?
మీ అభిప్రాయం ఏమిటి?
అన్నా అంటే నేనున్నా అంటూ ముందుకొచ్చే పేదల పెన్నిధి. మన అంబర్ పేట శంకరన్న ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాల్నా?
వస్తే ఏ పార్టీ లో చేరాలి?
మీ అభిప్రాయాలను నేరుగా మీరే ఈ ఆన్ లైన్ లింక్ లో చెప్పండి
https://t.co/D603P6rHGO
#COVID19#essentialsupply
తెలంగాణ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు; రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీ పేదలకు; బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ.
@BasavarajSrini2
https://t.co/JeCPl27f4l
https://t.co/PL1cCNBgUb
Be a leader of your people in this pandemic not a politician while feeding needy.
Why party name, party symbol, party photos on essential supply packages?
You can feed couple of more families with the money you spending on publicity.
#COVID19
ఆకలి తీర్చేందుకు ఒకరితో ఒకరికి పరిచయం అవసరం లేదు.
ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? మనం కాకపోతే మరి ఎవరొస్తారు ఆదుకునేందుకు.
మనం మాత్రమే కాదు, ఈపూట మనతోపాటు మరి కొందరిని బ్రతికించుకుందాం. - కలిసికట్టుగా కరోనాని ఓడిద్దాం. మనమంతా మనుషులం.
#AmberpetShankar