@trsharish అంటే ఎకరానికి రూ. 5000 ఇస్తున్నారు మంచిది ఒకే.. కానీ ఇందులో తక్కువగా గుంటలు ఉన్న రైతులు మాత్రం నష్టం జరిగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువగా 15.00 ఎకరాల భూమి కల్గిన రైతులు మాత్రం లాభాలు ఉన్నాయి. కావున ఈ యెక్క రైతు బందు మార్చగలరన��� మనని. ఇది రైతులకు నష్టం ఉంటుంద��ి నా అభిప్రాయం...
@trsharish హాల్లో సార్ గారు, మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బందు ఇస్తున్నారు. చెప్పండి ప్లీజ్.. అంటే 0.05 గుంటల నుంచి 5.00 ఎకరాల వరకు ఇస్తున్నారా ? లేక పొతే 20.00 ఎకరాల వరకు ఇస్తున్నారా సార్ చెప్పండి ప్లీజ్ మోడీ సార్ గారు 0.05 నుంచి 50.00 ఎకరాల వరకు 6000/- ఇస్తున్నారు.
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించ��రు.
#21DaysHomeStayForAll is an INEVITABLE measure taken by #GOI for the well being of Each one of us Indians. It is the need of the hour. Let us stand with our beloved PM Shri @narendramodi Shri. #CMKCR & @YSJagan to secure ourselves, our families & our country. #StayHomeStaySafe