పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ బీటెక్ రవి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన iTDP కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నరసింహ.
ఇండియన్ విద్యార్థులే కాక పాకిస్తాన్ శ్రీలంక లాంటి దేశాల వాళ్ళు కూడా త్రివర్ణ పతాకం పట్టుకుని ఉక్రెయిన్ లో బోర్డర్ దాటుతున్నారు అని వార్తలు వస్తున్నాయి
మన దేశానికి ఈ గౌరవం ఒక్క రోజులో ఏ ఒక్క రాజకీయనాయకుడి వల్ల రాలేదు. సాఫ్ట్వేర్ వల్ల ప్రపంచం లో వచ్చిన పరిణామాలే దీనికి కారణం(1/2)
Guidelines for Covid19 confirmed, suspected breast feeding mothers
పాలిచ్చే తల్లులకు కోవిడ్ లక్షణాలు ఉంటే ఈ సూచనలు పాటించడం ద్వారా తల్లి,బిడ్డ క్షేమంగా ఉండవచ్చు.
#breastfeeding#BreastFeedingInCovid19
Okay .. Here you go .. Some more Referral openings that you guys may be interested in ...
Drop in ur resumes to [email protected] (No fake profiles please)
PS - Ignore that PAN India thing ,Someone from HR team is obsessed with movie language 😉😉
ఈ విపత్తులో ఒక్కసారిగా ముంచెత్తిన వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 లక్ష చొప్పున 48 కుటుంబాలకు రూ.48 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.ఇప్పటివరకు అనేక ప్రకృతి విపత్తులలో 20,00,000 మందికి పైగా ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్(3/5)