BIG ALERT 🚨
I along with Former minister Sri Singireddy Niranjan Reddy ,Ex MLA Sri Jaipal Yadav will address media today.
Subject:
Debunking Lies of CM Revanth Reddy on Palamuru-RangaReddy Irrigation Schemes
Time: 1 PM
Venue: Telangana Bhavan, Hyd
Please Stay Tuned to Know the Truth. 🙏🙏🙏
మేము - మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు మరియు నేను - నేడు మీడియాతో మాట్లాడబోతున్నాం.
విషయం:
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పచ్చి అబద్ధాలను బయటపెట్టడం
సమయం: ఈ రోజు 1 గంటకు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
సత్యం మాత్రమే తెలుసుకోవాలనుకునేవారు అందరూ ట్యూన్ అయి ఉండండి.
ధన్యవాదాలు 🙏🙏🙏
This man @RSPraveenSwaero deserves a bow 🙇. His fearless fight against the crooked media and the most powerful corrupt political system brought justice to the helpless.
@BRSparty, you guys showed who is in power in Telangana and proved again that we don’t sit silent against atrocities.
వెనకాల ఢిల్లీ పీఠం ఉంది, అడ్డగోలుగా పైసలున్నయ్ అని ఎంత ఎగిరెగిరి పడ్డా.. ఆర్ఎస్పీ (RSP) దెబ్బకు ఆఖరికి చట్టం ముందు మోకాళ్ల మీద కూర్చోక తప్పదని ఈ కిస్సా ప్రూవ్ చేసింది! నిందితుడు ఎంత పెద్ద తోపు పొలిటికల్ ఫ్యామిలీ అయినా.. ఎదురు నిలిచేటోడు #RSP లాంటి దమ్మున్నోడైతే సీన్ ఎట్లుంటదో చూసినం.
బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్ల న్యాయం కోసం ఏడుస్తుంటే, ఢిల్లీ ప్రెజర్ చూసి ఖాకీలు వణికిన టైంల.. సింహంలా ఫస్ట్ వాయిస్ రేజ్ చేసింది ఆర్ఎస్పీ #RSP నే. నిందితుడిని కాపాడనికి నడిపిన హనీ-ట్రాప్ డ్రామాలను, ₹5 కోట్ల బ్లాక్మెయిల్ స్టోరీలను తన లీగల్ నాలెడ్జ్‌తో అట్టర్ ప్లాప్ చేసిండు.
ఆర్ఎస్పీ ఒక్కడే మొదలుపెట్టిన ఈ ఫైట్.. సోషల్ మీడియా పుణ్యమా అని జన జాతరలా మారింది. నెటిజన్లు, స్టూడెంట్స్ ఆర్ఎస్పీ వెనుక కొండలా నిలబడ్డారు. ఈ సోషల్ మీడియా తుఫాన్ ప్రెజర్ తట్టుకోలేకనే మిగతా లీడర్లు లైన్లోకి వచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్‌గా ఎంట్రీ ఇచ్చి SIT వేయాల్సి వచ్చింది.
కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్.. తెలంగాణ పోలీసులు మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారు. ఐదు టీమ్‌లతో గాలిస్తున్నాం అంటూ పేపర్ల కలరింగ్ ఇచ్చారే తప్ప పట్టుకునే దమ్ము చూపించలేదు. ఆఖరికి #RSP పెట్టిన ప్రెజర్‌కు దారులన్నీ బంద్ అయిపోయి, నిందితుడు తనే స్వయంగా వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది.
లేదా బ్యాడ్ నేమ్ రాకుండా బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి కొడుకుని సరెండర్ చేయించి డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ వేసిండొచ్చు. తెరవెనుక ఏ స్కెచ్ ఉన్నా.. నిందితుడి ఆటలు సాగకుండా దారులన్నీ బ్లాక్ చేసింది మాత్రం ఆర్ఎస్పీ లేవనెత్తిన గొంతు, దానికి తోడైన సోషల్ మీడియా పవరే! చట్టం ముందు 'లుంగిపోవడం' ఖాయం!
@RSPraveenSwaero
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడి లో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే ?
అబద్ధాలు బయట పడుతున్నాయి… నిజం దాగదు
ఎంతోమంది ఎన్నో ఆరోపణలు చేసినా సామాజిక మాధ్యమాలలో తిట్టినా సప్పుడు చేయని సజ్జనార్ గారు మా సారు @RSPraveenSwaero కొన్ని కేసుల ఉదాహరణలకే నోటీసు పంపడం ఎంతో ఆశ్చర్యం! It may be for your popularity! వ్యక్తుల స్వేచ్ఛను అక్రమ అరెస్టులతో హరిస్తున్న మీరు మా సార్ పై గెలవలేరు!
సిర్పూర్ నియోజకవర్గంలోని దహెగాం మండలం గెరవెల్లి గ్రామంలో అక్టోబర్ 18 తేదీన గిరిజన బిడ్డ తలండి శ్రావణి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు,అమ్మాయి మామ 9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా కత్తులు గొడ్డలితో నరికి చంపారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైనా, ఇప్పటివరకు ప్రభుత్వం నుండి బాధితులకు రావలసిన నష్టపరిహారం అందలేదు.
నవంబర్ 4న జిల్లా కలెక్టర్ 4 లక్షలు బాధిత కుటుంబానికి ఇవ్వాలని ప్రొసీడింగ్ ఇచ్చి,15 రోజులు గడిచినా ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు.
తెలంగాణ ప్రభుత్వం దగ్గర కోట్లు ఖర్చు పెట్టి వారోత్సవాలు చేయడానికి డబ్బు ఉంది కానీ,బాధితులకు ఇవ్వడానికి 4 లక్షలు లేవా?
రక్షణ కల్పించరు,బాధితులకు భరోసా కూడా ఇవ్వరా? చేతకాకపోతే గద్దె దిగండి.
@TelanganaCMO@revanth_anumula@seethakkaMLA@KTRBRS@BRSHarish@BRSparty@PTI_News@ANI@revathitweets@thulasichandu1@TeluguScribe
ఎంతో మంది కడు పేదరికంలో ఉన్న విద్యార్థులకు తమకు తమ శక్తిని పరిచయం చేసి మనం ఎవరికంటే తక్కువ కాదు అని చెప్పి తమలో ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు తీసి ఎల్లలు దాటించిన ఓ జ్ఞాన సంపద మా,ప్రస్తుత తరంలో మేము చూస్తున్న మరో బుద్ధుడివి....
@RSPraveenSwaero#drrsprvaveenkumar#hbdrsp#rsp
అచ్చం తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన లాగానే ఉంది ఈ డాంబర్ రోడ్డు. ఇట్లాంటి ఫేక్ రోడ్లను మనం నిర్మించుకుంటూ బీహారీలను నిందించడం సరికాదు.
ఈ రోడ్ల మీద నమ్మకం లేకనే మన మంత్రి నల్లగొండ వెంకన్న గారు హెలికాప్టర్ ను విరివిగా వాడుతరు.
ఇంకా ఏ మొహం పెట్టుకోని డిసెంబర్ లో ప్రజాపాలన వారోత్సవాలు ఫెయిల్యూర్ సిటీలో?
@TelanganaCMO
అందె శ్రీ గారికి నాకు జరిగిన సంభాషణలో..
అందె శ్రీ గారు నా గురించి నాతో …
“అవును బిడ్డా నీ పేరు ఆ నోటా ఈ నోటా సానా సార్లు ఇన్నా అంటివి.. కొండాపూర్ లో నాకు చాయ్ దుక్నం ఉంది అంటే వస్తా అంటివి..”
తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన కవిశేఖరుడా అంతలోనే నింగికెగిసితివా.. 🪔👏👏
#Andesri