2014లో అమరావతికి జై..
2019లో మూడుముక్కలాటకు సై..
ఇలా ఏపీ రాజధానిపై ఐదేళ్లకో మాట మార్చే @ysjagan 28వ తేదీన అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో పెట్టే తీర్మానానికి వస్తాడా? బెంగళూరులో దాక్కొంటాడా?
ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.
#PsychoFekuJagan#AndhraPradesh
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.
లక్షలాది మంది సంతోషించే సమాచారం.
ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు.
@narendramodi@AmitShah@RDT_anantapur
గత రంజాన్ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన షేక్ షహెన్షా కుటుంబానికి కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉంది. పేద కుటుంబానికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తున్నాను.
మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.
#Ramzan2026
Towards a brighter future for the nation with AM/NS India!
On 23 March 2026, join us as we lay the foundation stone for our newest steel plant in #AndhraPradesh.
Stay tuned to know more about this milestone in India’s growth story.
#BMBB#AMNSIndia#AMNSIndiaComesToAP
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi
Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport.
I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch.
The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today.
With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు.
#DivyangaShakti#దివ్యాంగశక్తి
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘#StatueOfSacrifice’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. #అమరజీవిత్యాగశిల్పం వద్ద ఈ సందర్భంగా నివాళులు అర్పించాను.
#PottiSreeramulu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి.
#StatueOfSacrifice
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించాను. నూతన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశాను. భోజనం బాగుందని చెప్పారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించాను.
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు.
బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు.
స్పాట్లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు.
ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
మంగళగిరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. రూ.294.20 కోట్లతో తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. రూ.65 లక్షల నిధులతో నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభం. పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్.
#mangalagiri
#NaraLokesh
#AndhraPradesh
భారతదేశంలో ఇంతవరకు ఇంత భారీ లిక్కర్ స్కామ్ గతంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు దాదాపు 30,000 మంది ప్రాణాలు తీసిన ఘోరం. జగన్ మద్యం మాఫియా రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఈడీ తేల్చింది. ఆ సొమ్మును కక్కించే ప్రయత్నంలో భాగంగా మొదటగా రూ.441.63 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#PsychoFekuJagan
రాష్ట్రంలో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు వైసీపీ ఫేక్ ముఠా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం పేరుతో అలజడి రేపేందుకు యత్నిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయ పునర్ నిర్మాణం సందర్భంగా తీసిన వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం డిపార్ట్ మెంట్ ప్లాన్ ప్రకారం రాతి నిర్మాణపు పనులు 60% పూర్తయ్యాయి. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల తీర్మానం ప్రకారం, ఆగమ సలహాదారుల సూచనల మేరకు 28.02.2026న శాస్త్రోక్తంగా పాత ఆలయాన్ని తొలగించారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ పేటియం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ దళితులకి ఇచ్చే గౌరవం ఇది. జీఎంసీ బాలయోగి వంటి దళితనేతను పార్లమెంటు స్పీకర్ గా దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు ఇదిగో మరో దళిత నేత, టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మళ్ళీ ఆ గౌరవనీయ స్థానంలో కూర్చున్నారు. లోక్సభలో స్పీకర్ చైయిర్ లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
@SriKrishnaLavu
#LokSabha
#KrishnaPrasadTenneti
1996 మార్చి 5....ఆ రోజు నాకు ఇంకా గుర్తింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే....వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగువేసిన రోజు అది
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో.... శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం ఫోర్షోర్ నుండి 43.50 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనే ఆలోచనతో.... 30 ఏళ్ల క్రితం ఇదే రోజున (1996 మార్చి 5న) ముఖ్యమంత్రిగా నేను వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేశాను.
అనేక కారణాలతో తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశాము. ప్రాజెక్టు కోసం నాడు రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టాం. తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం అంటూ ప్రజలను మోసం చేసి నవ్వులపాలు అయ్యింది.
2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. రూ.140 కోట్లతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేశాం. రూ.585 కోట్లు ప్రాజెక్టు నిర్మాణం పై ఖర్చు చేశాం. హెడ్ రెగ్యులేటర్కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జులై నాటికి తొలి ఫేజ్ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తాం. 2027-28 నాటికి ఫేజ్-2 నిర్మాణం కూడా పూర్తి చేస్తాం.
ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి...కరువు ప్రాంతంలో ప్రతీ ఎకరానికి నీళ్లిచ్చి....రైతన్నల జీవితాలు మారుస్తాం. హార్టికల్చర్ సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం.
వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే... పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే అని ప్రకటిస్తున్నాను.
జగన్ హయాంలో APSBCL డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి సుమారు రూ.400 కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు లేకుండా చేసుకునేందుకు మధ్యవర్తి ద్వారా సిట్ అధికారులకు రూ.25లక్షలు లంచం ఇవ్వచూపారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఇది @ysjagan చేసిన ఒక ఆర్గనైజ్డ్ స్కాం..
టెండర్ నిబంధనలను సడలించారు..
అర్హతలను కుదించారు..
ఫుడ్ సేఫ్టీ నియమాలను నీరుగార్చారు..
ఫైనల్గా నెయ్యిలో కల్తీ తెచ్చారు..
ఇది కేవలం 250 కోట్ల కుంభకోణం కాదు..
ఇది భక్తుల విశ్వాసంపై దాడి..
#YCPinsultsLordBalaji#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#APLegislativeCouncil
#AndhraPradesh