If you eat with enormous gratitude for all the living things that give up their lives to sustain yours, then the food you eat will respond in a wonderful way within you.
#SadhguruQuotes
The point is not about living, but it is about what the person contributed to other people’s lives when he was living ..The physical entity of #SPBalasubrahmanyam ended, but his voice will live as long as music lives 🙏💐💐💐
A tribute by @GillaMahit & team.
కొరో���ా విళయతాండవం చేస్తున్నవేళ, మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్-డౌన్ నేపథ్యంలో, యావత్ ప్రపంచమే స్తబ్దావస్థకు చేరుకున్నా, అటు వైరస్ వ్యాప్తిచెందకుండా ఇటు వ్యవస్థ సాఫీగా సాగేందుకు ముందుండి పోరాడుతున్న యోధులందరికీ అంకితం ఈ వీడియో...
HEARTBREAKING: “Can’t breathe, they removed the ventilator. It’s been 3hrs, I asked and they said u had enough. I feel that my heart stopped beating, nothing left in me.Bye daddy,bye everyone”-last video of 35yr old man who succumbed to #COVID Family wants video shared #Hyderabad
@DrGaddamVivek
నమస్కారం సర్ ...గత 8 నెల��ుగా మాకు ఏవిధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు మాతో సెలెక్ట్ అయిన 12000 మంది 6 నెలల ట్రైనింగ్ పూర్తి చేస��కున్నారు..మా 4200 ల కుటుంబాలు మేము ఉద్యోగాలు వచ్చి కూలి పనులు కూడా దొరకకుండా జీవశవాలుగా బ్రతికి ఉన్నాం మా కోసం స్పందించండి sir🙏🙏🙏
🙏
@tssp2018 @revanth_anumula నమస్కారం స��్ ...గత 8 నెలలుగా మాకు ఏవిధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు మాతో సెలెక్ట్ అయిన 12000 మంది 6 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు..మా 4200 ల కుటుంబాలు అప్పుల బాధ తట్టుకోలేక మేము ఉద్యోగాలు వచ్చి కూలి పనులు కూడా దొరకకుండా జీవశవాలుగా బ్రతికి ఉన్నాం మా కోసం స్పందించండి sir🙏🙏🙏
@V6News ప్రతి దృశ్యం ప్రజల పక్షం V6 న్యూస్ TSSP పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ గురించి మీరు ఇచ్చిన బులిటెన్ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ న్యూస్ తీన్మార్ న్యూస్ ఇవ్వండి ప్లీజ్ ఇది అప్పుడు హైలెట్ అవుతుంది. ప్లీజ్ సార్ ప్లీజ్
@kishanreddybjp@bandisanjay_bjp
సార్ మేము tssp కి సెలెక్ట్ అయ్యాము.
అన్ని విభాగాల వారికి ట్రైనింగ్ పంపి కేవలం 4203 మంది tssp అభ్యర్థులకు మాత్రం ట్రైనింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
Tssp అభ్యర్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.
Sir Please help us
🙏