Multiple genres(realaction,thriller, suspense ,devotion,mystery) ni superb ga blend chesaru ayya @ShivaNirvana writing super🔥🔥 emotions r heart-hitting ❤️❤️
@gvprakash is really soul of the film ❤️
#Irumudi
@MilagroMovies కాదురా మొన్ననే ఒక LKG పిల్లోడు చనిపోయాడు టీచర్ వల్ల అప్పుడు ఏం మాటల్లేదు ఏంటి ?
అందరూ అలాంటి టీచర్స్ ఉండరు కదా కొంత మంది ఉంటారు వాళ్ళని include చేశారు
దానికి పెద్ద Issue చేస్తున్నారు?
మొన్న చనిపోయిన పిల్లాడికి టీచర్స్ మొత్తం బాధ్యత వహించాలి ఐతే
'ఇరుముడి' సినిమాపై వివాదం.. కొన్ని సీన్లు తొలగించాలని డిమాండ్
'#Irumudi' సినిమాలో government schools, teachers ni kinchaparichela scenes unnayani AP Teachers Federation (APTF) aagraham vyaktam chesindi. Ventane aa scenes ni remove cheyalani Federation leaders demand chesaru.
"Teacher character ni negative-ga chupincharu. Aame kanipinche scenes lo state-loni oka school kanipistondi. Andulo students kuda prastutam government schools lo unna same uniforms dharincharu" ani teliparu.
#RaviTeja #ShivaNirvana
'ఇరుముడి' సినిమాపై వివాదం.. కొన్ని సీన్లు తొలగించాలని డిమాండ్
'#Irumudi' సినిమాలో government schools, teachers ni kinchaparichela scenes unnayani AP Teachers Federation (APTF) aagraham vyaktam chesindi. Ventane aa scenes ni remove cheyalani Federation leaders demand chesaru.
"Teacher character ni negative-ga chupincharu. Aame kanipinche scenes lo state-loni oka school kanipistondi. Andulo students kuda prastutam government schools lo unna same uniforms dharincharu" ani teliparu.
#RaviTeja #ShivaNirvana
More than half of the show went full in a single day 🔥
Don't miss it guys. We're promising you a memorable experience even for the Second Celebrations Show 😎
Contact below WhatsApp numbers and grab your tickets before we announce Houseful for this show as well 😉
#Panja4K
ఆధ్యాత్మిక ప్రగతి దారులు
•100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం
•రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు
•ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ
•వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు
•శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు
•నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్తులకి సౌకర్యం
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది గానీ, వారికి సరిపడ రోడ్డు సౌకర్యం మెరుగుపడడం లేదన్న అంశం ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో అలాంటి ఎన్నో ఆలయాలు ఆయన కంట పడ్డాయి. కొన్ని ఆలయాల దుస్థితిని ప్రజలు వినతపత్రాల రూపంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో దేవుని దర్శనానికి వెళ్లే దారి లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 100కు పైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల పొడుగున రోడ్లతో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన గుడి బాట పనులు అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారుల్లో 26 నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకి సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. అందులో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూలన ఉన్న ఆలయాలు దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ. 3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు తెనాలి, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్లు, నిడదవోలులో ఆంజనేయస్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గం తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయం తదితర రహదారుల పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్లు సైతం వివిధ దశల్లో సనులు కొనసాగుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మించే రోడ్లు భక్తులకు సుదీర్ఘ కాలం ఉపయోగపడాలని సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాల రోడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులకి తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Recharge aipothe cheskovali ani naaku telusu ra oora kukka @airtelindia
Loan avasaram unte nene bank ki velli process cheskunta kada ra alaga mundakodaka @AxisBank
Enduku calls chesi savadengthunaru
Em mandhu pettav ra gv
Appudeppudo bahubali time lo pachabottesina ani hum chesevadni
Ninna movie chusina kaadnunchi ayyappo ayyappaa ayyapppo ayyappa thappa em raatledhu😭
#TCS stories of forced resignation continues ,,,,
Here employee is also at fault .
12 years with TCS , while on bench employee did not regularly reported to office so company deducted salary - this is fair employees have to report .
However project allocation is companies responsibility which they didn’t do plus he was forced to resign .
He was not given 12 years serverance pay ?
He is not given Relieving documents , He is job less for a year now .
@TCS huge scope for improvement while dealing with employees .
Hon @LabourMinistry@MahaKamgar@CMOMaharashtra@advakash when will TCS audit be triggered .
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి
బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురొడ్డి, గుండెను చూపి నిలిచిన ధీరుడు. ఆ ధైర్యానికి బ్రిటిష్ వారే "ఆంధ్ర కేసరి" అని బిరుదునిచ్చారు.
ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మహనీయునికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#TanguturiPrakasamPantulu