బహుజన విద్యార్థీ యాత్రలో భాగంగా
సిద్దిపేట జిల్లా గిరిజన, సాంఘిక సంక్షేమ వసతి గృహం సందర్శించడం జరిగింది, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అట్లనే అమలు చేసేదాక కొట్లాడుదాం ..
@BRSHarish గారు
@Bahujan95#teambsfi
@SiriSwaero@RSPraveenSwaero@Mayawati అమ్మ సిరి చాలా ఎక్కువగా మాట్ల్డేస్తున్నావ్ నువ���వు ఒకే నా
కనీసం ఆమె ని తలుచుకునే స్థాయి కుడా లేదు నీకు అలాంటిది ఆమె నీ విమర్శిస్తున్నావ్ చూస్కో మల్ల ఏం జరుగుద్దో...
మాయావతి గారిని ప్రధాన��� చేయడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి మిలిటెంట్ గ్రూప్ రంగం సిద్ధం అవ్తుంది. First time voters గా బాబాసాహెబ్ వారసులుగా ఉద్యమానికి బలాన్ని చాటడానికి ముందుకు వస్తున్న విద్యార్థులు. ఏనుగును బలంగా నడిపే కాన్షిరామ్ గారి వారసులు వీళ్ళే.
#teamBSFI #MissionBSP