ప్రముఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలోని తెలుగు శాఖ లో "తెలంగాణ ఉద్యమంలో సాహితీ సాంస్కృతిక సంస్థల పాత్ర -ఒక పరిశీలన" అనే అంశముపై మౌఖిక పరీక్షను పూర్తి చేసుకొని మా బాబాయ్..అందె కిష్టయ్య కాస్తా డాక్టర్ అందె కిష్టయ్య గా మారినా క్షణమిది.
Congratulations బాబాయ్....