Honoured to meet Hon'ble President Smt. Droupadi Murmu ji in Vijayawada today. Andhra Pradesh is delighted to welcome her for Dasara at Indrakeeladri and the SARAS Mela, which celebrates the strength of our women's self-help groups. I presented her with a Mangalagiri handloom saree and Etikoppaka toys, both proud symbols of our artisans' heritage. @rashtrapatibhvn
గోదావరి జిల్లా Tiger 🐯...MLC సోము వీర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు... సోము వీర్రాజు గారికి మినిస్టర్ గా అవకాశం ఇవ్వాలి అని CBN గారిని కోరుకుంటున్నాం
@somuveerraju@ncbn
ఇక రోజువారీ విచారణ! ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు👊
141 డిశ్చార్జ్ పిటిషన్లతో 10 ఏళ్లు కాలం వెళ్లదీశారు . మొత్తం 9 ED, 11 CBI చార్జిషీట్లు... 141 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్!
ఇక్కడ కేసు ఎవరిదీ,పార్టీలు అన్నీ మర్చిపోయి 10yrs పైగా ట్రయల్ కూడా రాకుండా వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్స్ పెండింగ్లో ఉంచితే ఏమి న్యాయం ఇంక either for accused/ప్రాసిక్యూషన్.అసలు ఒక ప్రోటోకాల్ ఉండాలి కదా ఎప్పటి వరకు ఎన్ని పిటిషన్స్ తీస్కుంటాం అని.Judiciary is in such bad state.