రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన.
రేపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా దీక్ష శిబిరం సందర్శించడం అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారు.
అలానే నవంబర్ 1,2 తేదీల్లో వివిధ వర్గాల సమస్యలపై & ఉత్తరాంధ్ర జనసేన నాయకులతో భేటీ అవ్వుతారు అని తెలుస్తోంది.
రాసలీలల ఆడియో అంటూ వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణపై మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ.... వరుసగా మీ మీద రెండవసారి ఆరోపణలు రావడం అనే ప్రశ్నకు మంత్రి ఏమన్నాడో వినండి...
#AvanthiLeaks#AndhraNews#Ysrcp
అమ్మాయితో అవంతి రాసలీలల ఆడియో లీక్... ఇంటికి వచ్చేయి అరగంటలో పంపించేస్తానంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్.
విషయం బయటకి పొక్కడంతో నేటి సాయం��్రం సమావేశాన్ని కాన్సెల్ చేసుకున్న మంత్రి
#Avanthisrinivas #YCP #AndhraNews
టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్య�� బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బాబు, లోకేష్ లు ఇద్దరు తనని కావాలనే పక్కన పెట్టినట్లు చెబుతున్నారు.
కారణం ఏంటంటే ఇటీవలే జూ ఎన్టీఆర్ రాకపోతే టీడీపీ కష్టం అన్నా బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు వల్ల అనే తెలుస్తోంది
అమ్మాయితో అవంతి రాసలీలల ఆడియో లీక్... ఇంటికి వచ్చేయి అరగంటలో పంపించేస్తానంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్.
విషయం బయటకి పొక్కడంతో నేటి సాయంత్రం సమావేశాన్ని కాన్సెల్ చేసుకున్న మంత్రి
#Avanthisrinivas#YCP#AndhraNews
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి ఆడియో లీక్.
SM లో బాగా వైరల్ అవ్వుతున్న సుకన్య ఆడియో.
అయితే ఈ వాయిస్ తనది కాదు అని తన పై కుట్రా జరుగుతుంది అని, ఫేక్ అంటూ మరో వీడియో బైట్ రిలీస్ చేసిన అంబటి గారు.
#AndhraNews#Ambati#Ysrcp
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి ఆడియో లీక్.
SM లో బాగా వైరల్ అవ్వుతున్న స���కన్య ఆడియో.
అయితే ఈ వాయిస్ తనది కాదు అని తన పై కుట్రా జరుగుతుంది అని, ఫేక్ అంటూ మరో వీడియో బైట్ రిలీస్ చేసిన అంబటి గారు.
#AndhraNews #Ambati #Ysrcp
ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపికి భారీ షాక్.
టీడీపీ ఇప్పటిలో పుంజుకునే అవకాశం లేకపోవడంతో టీడీపీకి బై చెప్పి..
త్వరలో ఆ నేతలు జనసేన పార్టీలో చేరనునట్టు తెలుస్తోంది.
#TDP#JanaSenaParty#AndhraNews
తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా భారీ కారు ర్యాలీ చేసిన కోనసీమ జనసేన నేతలు.
దీంతో రాజోలులో జనసేన బలం మరోసారి ప్రూవ్ చేశారు అని చెప్పవచ్చు.
మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే రాపాకకు జనసేన నేతలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ��నసేన పార్టీ వారు షురూ చేశారు.
వాళ్ళ పార్టీ అధినేత పవన్ పిలుపుతో అరెస్ట్ దాటిక���ని మరీ..
నిరుద్యోగులకు అండగా జిల్లా ఉద్యోగ కార్యాలయంల్లో వినతిపత్రాలు అందజేశారు.
జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేసాక, మొదటి నిరసన కార్యక్రమాన్నీ విజయవంతం చేసారు అని చెప్పవచ్చు.
ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న వార్త నిజం అయ్యే అవకాశాలు ఎక్కువ అయ్యాయి అని చెప్పవచ్చు.
బీజేపీలోకి టీడీపీ విలీనం?
స్వయంగా ఆంధ్ర రాష్ట్ర మంత్రి కొడాలి చెప్పడం విశేషం.
అలానే జనసేన - బీజేపీ పార్టీలు టీడీపీతో పొత్తు పెట్టుకోరు అని కొడాలి నిన్న మీడియా సమావేశంలో ��న్నారు.
#AndhraNews
నిరుద్యోగులకు అండగా బలంగా పోరాటం చేసుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది.
ముందుగా జనసేన నాయకులతో అన్నీ జిల్లాలో #YSRCPJoblessCalendar పై నిరసనలు వ్యక్తం చేసాక..
మరో మారు ఈ వారం..పదిరోజుల్లో పార్టీ PAC మీటింగ్ లో చర్చించి.. స్వయంగా తానే రంగంలోకి దిగనున్నారు అని సమాచారం
అమరావతి: జాబ్ క్యాలెండర్‌పై పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ నెల 20న జిల్లా ఉపాధి కల్పన అధికారులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
#JanaSena#YSRCPJoblessCalendar#AndhraNews
తూర్పుగోదావరి: తమ వద్ద కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించాలంటూ అమలాపురం ఎర్ర వంతెన వద్ద జాతీయ రహదారిని దిగ్భంధించిన రైతులు...
భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు....
రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు.
@AndhraPradeshCM@ysjagan#AndhraNews
ఆంధ్రప్రదేశ్ లో భారీ ఆక్వా కుంభకోణం అంటూ జనసేన పార్టీ అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేష్ ఆరోపించారు.
టీడీపీ వైసీపీ కుమ్మక్కు అయ్యి ..ఎకరాకు 2 లక్షలు మేర రైతలకు నష్టం, ఆక్వా రైతలును మోసం చేస్తున్నారు అంటూ మీడియా సమావేశంలో చెప్పారు.
#JanaSena#AndhraNews
ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి @ysjagan గారు విడుదల చేసిన #YSRCPJobCalender పై నిరుద్యోగ యువత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు.
జగన్ అన్న మమ్మల్ని నమ్మించి మోసం చేసాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#CMJagan#APJagan#YSRCP#AndhraNews
TG News:
మాజీమంత్రి @Eatala_Rajender బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పిన ఈటలకు ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరారు.
#AndhraNews
వైజాగ్ ముడసర్లోవ పార్క్ కబ్జాకు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి @VSReddy_MP స్కెచ్,
DPR ముసుగులో పార్క్ కాజేసే యత్నం
చేస్తున్నారు అని GVMC @JanaSenaParty ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
#AndhraNews#VizagUpdates