మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు గారు తొలి సంతకం చేసి యువతకు ఉద్యోగావకాశాలను కల్పించారు. ఇంత తొందరగా ''మెగా డీఎస్సీ'' పూర్తి అవుతుందని అనుకోలేదు. కేవలం 150రోజుల్లోనే ''మెగా డీఎస్సీ'' పూర్తి చేసి నియామక పత్రాలు అందించారు.
#APWelcomesNewTeachers#MegaDSCinAndhraPradesh#AndhrulaGalam