వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అ���్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు... ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును... అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం. దుర్భిక్ష ప్రా���తమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నాం. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు–బాగు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల ��యిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్ర��ి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం.
ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.
#VeligondaProject
On behalf of the people of Andhra Pradesh, I thank Hon'ble Prime Minister @narendramodi Ji and Hon’ble Union Minister @nitin_gadkari Ji for approving the 1,107 km Kharagpur–Amaravati Corridor!
With 457 km passing through AP, this landmark project will connect our state directly to Eastern India, reduce logistics costs for our farmers & industry, accelerate Amaravati’s rise as a premier economic hub, and create new opportunities for industry, agriculture, trade & employment.
#AmaravatiUnstoppable
#AndhraPradesh
Warm birthday wishes to Megastar @KChiruTweets garu. Your remarkable journey, enduring contribution to Telugu cinema and commitment to serving society have inspired generations. Wishing you good health, happiness and many more years of success and service. Happy Birthday, Chiranjeevi garu!
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బా���్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@KChiruTweets
#DinoDeets#DevaanshNara#Majungasaurus
Definite 0/10 for dinner guest potential! Discover why Majungasaurus holds the title for one of the most bizarre and ferocious carnivores of Cretaceous Madagascar. Stream the latest Dino Deets episode today!
Youtube - https://t.co/gzuIjcVlbw
Facebook - https://t.co/BIZGHTXcod
Instagram - https://t.co/ZPR2Q55cwG
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి (94) ఆకస్మిక మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగ���ంచింది. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరం అయినా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు. షావుకారు జానకి గారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. షావుకారు సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చ��కున్నారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
APPSC కి DSC కి తేడా తెలియదు.
డీఎస్సీ full form తెలియదు
APPSC ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని కూడా తెలియదు
SIT రిపోర్ట్ లో ఏముందో తెలియదు
YCP ని సమర్ధించే చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి
ఇతన్నా మీరు కోరుకునేది?
My challenge to your leader - first ask him to tell what DSC stands for, what APPSC stands for, and what’s the difference between the two.
#DSCFakesByYCP#JaganAPPSCrecruitmentScam
Doesn’t know what APPSC means.
Doesn’t know what DSC means.
Thinks they’re both the same. 🤦♂️
With this level of understanding of Andhra Pradesh’s examination system, now we know why @ysjagan couldn’t conduct a single DSC in his tenure, and is now running away from a debate in the Assembly. 😂
#DSCFakesByYCP
#JaganAPPSCrecruitmentScam
On #WorldPhotographyDay, I extend my heartfelt greetings to the photographers who record history, preserve memories, and capture the human experience. Meeting with our media and professional photographers today was a true privilege. Their dedication, artistry, and tireless effort give voice to untold stories and open new perspectives for us all. Every image preserves a fragment of time for generations to come. My best wishes to the entire photography community - may you continue to capture moments that inform, inspire, and endure.
Day 3 of still waiting for @ysjagan to accept my challenge for a DSC debate.
I get it - I’m a “first-time MLA” and he’s a “former CM”, so I’m happy to give him home advantage. Venue of his choice. 😄
Would he care to show up?
#DSCFakesByYCP
#JayahoBC
స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలకు వెన్నూదన్నుగా నిలుస్తోంది. ఈ రోజు ఏపీ మంత్రిమండలి తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం బీసీలకు రాజకీయ సాధికారతకు గొప్ప అవకాశం కానుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం , పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్��ు ఇవ్వాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజా ప్రభుత్వం బీసీలకు జై కొట్టింది... జయహో బీసీ అంటోంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవడం కీలకమైన అంశం.
నగర, పట్టణ, నగర పంచాయతీల్లోని మేయర్, చైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని, 13 జెడ్పీలను 28 జిల్లాపరిషత్ లు గా ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో స్థానిక సంస్థల బలోపేతం, పాలనా వికేంద్రీకరణకు గొప్ప ముందడుగు పడింది.
#TDPWithBCs
#APAssembly
జయహో బీసీ!
జనాభాలో 50 శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఇవాళ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వ నిబద్ధత ఇది. బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారి హక్కులను కాపాడుతూ నాయకత్వాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. 28 జిల్లాలకు ప్రజా పరిషత్ లు ఏర్పాటు చేసి స్థానిక ��ాలనకు నిజమైన అర్థాన్ని ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టేలా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం.
#JayahoBC
#TDPWithBCs
సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా గారి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ బృందానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారితో కలిసి స్వాగతం పలికాను. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించాను. ఈ సందర్భంగా శిర్సా గారు మాట్లాడుతూ.. ఏపీ పారిశ్రామికాభివృద్ధి విధానం బాగుందని ప్రశంసించారు. అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతమని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారుతుందన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, స్���ార్ట్ గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏపీ ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాను.
@mssirsa