.@naralokesh అన్నా, గ్రూప్-1 గ్రూప్-2 కలిపి తక్కువలో తక్కువ 2,000 పోస్టులు, ఇంజనీరింగ్ తక్కువలో తక్కువ 10,000 పోస్టులు ఉండేలా చూడండి అన్నా🙏
తప్పకుండా జాబ్ క్యాలెండర్ 'జనవరి 1 2026' కి విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా😭
#1Jan2026JobCalendar#Release25000GovtJobsInAP
.@naralokesh అన్నా ఈసారైనా జాబ్ క్యాలెండరు ఇస్తారని ఆశిస్తున్నాము🙏 2025 లో జాబ్ క్యాలెండర్ రాలేదు. కావున 2025+2026 కలిపి,
2026 జనవరి 1కి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా😭
#depression#Release25000JobsInAP#JusticeForApUnemployees
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ లో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో నాకు యువగళం రోజులు గుర్తొచ్చాయి. విద్యార్థులు అడిగిన ప్రశ్నలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషిచేయాలని చెప్పాను. కేజీ నుండి పీజీ వరకూ స్త్రీలను గౌరవించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం. అందరూ ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్రారంభించాలి.
చదువుకు తగ్గ ఉద్యోగాలు సాధించడానికి అకడమిక్స్ తో ఇండస్ట్రీని అనుసంధానిస్తాం. స్కిల్ గ్యాప్ భర్తీ చెయ్యడానికి త్వరలోనే నైపుణ్యం పోర్టల్ తీసుకురాబోతున్నాం.
గౌరవ గ్రాడ్యుయేట్స్ mlc శ్రీ @Bhumireddymlc గారికి నమస్కారం🙏
సార్, నిన్న ఒక నిరుద్యోగి జాబ్ క్యాలెండర్ గురించి అడగగా జనవరిలో వస్తుందని రిప్లై ఇచ్చారు. దయచేసి అధికారికంగా కంఫర్మ్ చేయండి సార్🙏. ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తూన్నాము సార్😭
#Release25000JobsInAP#JusticeForApJobAspirants
.@naralokesh sir, how far is this true ? We are expecting notifications immediately considering the huge amount of wait time. Requesting you to do the needful ASAP and ensure our wait is totally worth. We already lost many years waiting for this😭🙏
#depression#AndhraPradesh
URGENT🙏
.@PawanKalyan@naralokesh sir, please release job calendar immediately. We lost many years awaiting for this. Please save us from emotional turmoil🙏. We believed your election promises.
We trust you sir, please, we need notifications immediately🙏
#help#AndhraPradesh
గౌరవ @chiranjeevimlc గారు,
సార్, ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు, తరువాత జనవరి అన్నారు, ఇప్పుడు వచ్చే సంవత్సరం(2026) అంటున్నారు.
@naralokesh అన్నా మిమ్మల్నే నమ్ముకున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది😭. దయచేసి వెంటనే జాబ్ క్యాలెండర్ ఇవ్వగలరు🙏
#help#AndhraPradesh
గౌరవ @naralokesh గారు
జనవరి 1 2025 న జాబ్ క్యాలెండర్ వస్తుంది అని నమ్మి కోచింగ్ తీసుకున్నాము. హాస్టల్, మెస్, మరియు కోచింగ్ ఫీజు చాలా ఖర్చు చేసేము. దయచేసి వెంటనే నోటిఫికెషన్స్ ఇచ్చి మాకు న్యాయం చేయండి😭మా సమస్య పరీక్షరించండి సార్🙏
@OfficeofNL#depression#Release25000GovtJobsInAP