@KTRTRS నారాయణ పేట్ డిస్ట్రిక్ట్ టూ దామర గిద్ద మేన్ రోడ్ 2 years నుండి పెండింగ్ వుంది sir, contractor మద్యలో వదిలేసి వెళ్ళిండ్, రోడ్డు మొత్తం గుంతల్ వునాయి emergency అయితే వెలలేము ,8km ఉంటుంది sir pending road , plzz complete చేయించండి sir , thank you @KTRTRS
Narayan pet ni district చేశారు but Narayan pet to damara gidda main road complete చేయించండి sir plz plz plz plz, we from Narayan pet DIST ,SR Reddy MLA sir youth group @KTRTRS