హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు పలువురు నేతలు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్, హరీష్ రావు.
Glimpses of today’s Rythu Sadassu in Laxettipet, Mancherial.
BRS Working President @KTRBRS addressed thousands of farmers who gathered today to protest against the Congress govt’s failure to keep up the promises made to them.
రంగపేట గ్రామ మహిళలతో మాట్లాడిన రామన���న.
మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలం రంగపేట గ్రామంలో దళితబంధు లబ్ధిదారు దాసరి రవి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
అనంతరం వారి కుటుంబ సభ్యులతో, రంగపేట గ్రామంలోని మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు.
'నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి నేడు.
పీడిత ప్రజల పక్షాన నిలిచిన దాశరథి గారు తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం.
తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించారు, తెలంగాణ ప్రజల్ల��� చైతన్యాన్ని నింపారు.
మహాకవి దాశరథి గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది, వారి జయంతిని (జూలై 22) అధికారికంగా నిర్వహించింది.
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానం స్పష్టం చే��ాలని డిమాండ్ చేస్తూ..
రేవంత్ రెడ్��ికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు
♦️ ఎస్ఐఆర్ కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమీక్ష
♦️ బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచన
బీఆ���్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించింది. అనంతరం కమిటీకి ఆయన పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో చాలామందిన��� నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు.
అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేసి, అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు.
ఈ మొత్తం ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకుండా చూడాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు.
ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుందని పేర్కొన్న కేటీఆర్, జాబితాలో పేర్లు ఉన్నవారు, లేనివారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించార���.
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను అభినందించిన కేటీఆర్, దీనిని ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఇంచార్జీలు, సభ్యత్వ ఇంచార్జీలు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల రోజున ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హ ఓటరును గుర్తించి నమోదు చేయించే బాధ్యతను నిర్వర్తించాలని కేటీఆర్ అన్నారు.
��ిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా డూప్లికేట్ ఓటర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు @VSrinivasGoud, @Koppulaeshwar1, ఎమ్మెల్సీ @RamanaLgandula, మాజీ ఎమ్��ెల్యేలు @DrGadariBRS, @GovardhanBRS, @balkasumantrs, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి @RavulaRCR, బీఆర్ఎస్ నాయకులు @SumithraTanoba, @ysathishreddy, @BRSAbhilash, ముజీబొద్దీన్ తదితరులు ఉన్నారు.
The voice of India's youth cannot be crushed through force.
I will be joining the BRSV protest tomorrow at 10:00 AM at Indira Park, Hyderabad, in solidarity against the brutal crackdown on students and youth in Delhi
I appeal to students, youth and everyone who believes in democracy to join us in standing up for the constitutional right to dissent.