@SCRailwayIndia@ABNJyothyTV #3#
Mankapur junction(MUR) లో స్టాప్ ఉంది
అక్కడ నుండి అయోధ్య కేవలం 37km
ఆ జంక్షన్ నుండి అయోధ్యకి చాలా ట్రైన్స్ ఉంటాయి
మరియు రోడ్ మార్గంలో 35km ఉంది
Bus అవకాశం ఉంది.
సార్ దయచేసి ఈ ట్రైన్ ను తాండూర్ (TDU) హాల్ట్ ఇప్పించేలా కృషి చేయగలరని కోరుతున్నాం సార్
@SCRailwayIndia@ABNJyothyTV #2#
రామగుండం2
14km
మంచిర్యాల
19km
బెల్లంపల్లి
39km
కాగజ్ నగర్
స్టేషన్ లలో స్టాప్స్ ఇచ్చారు
ఒకదానికి ఒకదానికి మధ్య 14-39km మధ్య gap ఉంది
అలాంటిది
రాయచూర్ - బేగంపేట మధ్య 285km ఉంది.
ఈ 285km మధ్య ఒక్క స్టాప్ లేదు
తాండూర్ లో స్టాప్ ఇవ్వడానికి 100% chance ఉంది
@SCRailwayIndia@ABNJyothyTV #1#
సార్ నమస్కారం🙏
12591/92- రాయచూర్ మరియు బేగంపేట మధ్య 285km స్టాప్ లేదు తాండూర్ లో స్టాప్ ఇవ్వడానికి అవకాశం కలదు
22533/34 - మంత్రాలయం రోడ్ స్టేషన్ మరియు సికింద్రాబాద్ మధ్య 319km స్టాప్ లేదు తాండూర్ లో స్టాప్ ఇవ్వడానికి అవకాశం కలదు.
@scrailwayusers Need additional stoppage at TDU for the following trains:
22881/82
12219/20
12731/32
12735/36
22691/92
22705/06
12591/92
17321/22
22533/34
17289/90
17433/34
20915/16
@kishanreddybjp@narendramodi సార్ ఈ ట్రైన్ లింగంపల్లి వరకు run అయ్యేలా చూడగలరని కోరుతున్నాం సార్
ఇది కుదరకపోతే 22155/56 ట్రైన్ లింగంపల్లి వరకు పొడిగిస్తే మన హైదరాబాద్ ప్రజలు కొల్హాపూర్ మహాలక్ష్మి మాతను దర్శించుకునే భాగ్యం దక్కుతుంది.
@rail_seva@IRCTCofficial
My PNR:6504751641
Booked food in food on track but few items not missed & informed to Royal recipe satna but not responding.