AP's decision proves states have an 'Exit Policy' under PFRDA. Restoring OPS will bring ~₹20,000 Cr to TS!
Govt must grant justice to technical victims & implement OPS for all CPS employees.@TelanganaCMO@Bhatti_Mallu@Sthitaprajna_G@OffDSB
ఆంధ్రప్రదేశ్ నిర్ణయంతో PFRDA లో రాష్ట్రాలకు 'ఎగ్జిట్ పాలసీ' ఉందని నిరూపితం. దీంతో OPS పునరుద్ధరిస్తే తెలంగాణకు20,000 కోట్ల అదనపు ఆదాయం!సాంకేతికబాధితులకు న్యాయంచేస్తూ,తెలంగాణ సీపీఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్అమలు చేయాలి. #NMOPS_TSCPSEU@TelanganaCMO@Bhatti_Mallu@Sthitaprajna_G
గతంలో మేడారం జాతరకు 15 రోజుల ముందు నామమాత్రంగా సౌకర్యాల పనులు చేసేవారు.. ప్రజా ప్రభుత్వం అలా కాకుండా శ్రీ సమ్మక్క సారలమ్మల మహా జాతర భవిష్యత్ తరాలకు గుర్తుండేలా మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నాం..
#MedaramDevelopment#SammakkaSaralammaJathara2026
#ఖమ్మంజిల్లా మధిర మండలంలోని కృష్ణాపురం(మునగాల) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మధ్యాహ్నం 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును #జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తిరుగుతూ విద్యాభోదనను గమనించారు. ఒకటవ, మూడవతరగతి గదిలో రైమ్స్, అక్షరాలు, ఇంగ్లీషు పదాలు వాటియొక్క ఉచ్చారణ ను చదివించి విద్యార్ధుల సామర్థ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి నైపుణ్యమైన విద్య కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లలకు సులభమైన పద్దతిలో ఇంగ్లీషు చదవడం, చదివింది అర్థం చేసుకోవడం కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి భోదన చేయాలని కలెక్టర్ సూచించారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@Tummala_INC@INC_Ponguleti
#మొంథాతుఫాన్ నేపథ్యంలో #ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాల దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని #జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, నీటి వనరులలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని, కల్వర్టులు దాటువద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@Tummala_INC@INC_Ponguleti
మంగళవారం మధిర నియోజకవర్గంలోని #డిప్యూటీసీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై #విద్యాశాఖకార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య, #జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, #ఎన్పీడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోలస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో #రాష్ట్రడిప్యూటీసీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రివర్యులు మల్లుభట్టి విక్రమార్క గారు సమీక్షించారు. #ఖమ్మంజిల్లాలో ఉన్న ప్రతి #అసెంబ్లీనియోజకవర్గం పరిధిలో డిగ్రీ కళాశాల లేదా జూనియర్ కళాశాలలో ఒక అంబేద్కర్ #నాలెడ్జిసెంటర్ ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, దేశంలో జరిగే అన్ని రకాల #పోటీపరీక్షలకు ఇక్కడి నుంచే విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించి, హైదరాబాద్ నుంచి నిపుణులు చెప్పే పాఠాలు ఇక్కడ విద్యార్థులు వినే లాగా డిజిటల్ లైబ్రరీలను #అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లలో ఏర్పాటు చేయాలని #ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
@INC_Ponguleti రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిత్యం పరితపించే మీ నాయకత్వం మాకు పది కాలాల పాటు ఇలానే కొనసాగాలి.
రానున్న కాలంలో ఇంకా గొప్ప స్థానాన్ని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుతూ..🙏
శ్రీనన్న..మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేలో పౌరులందరూ తప్పనిసరిగా పాల్గొనగలరు.ఈ సర్వే ఈ నెల 25న ముగియనుండటంతో https://t.co/I9MebxUECC అనే వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సలహాలు,సూచనలు అందించగలరు.
భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం..🙏
#సత్తుపల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా బుధవారం కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని #ఖమ్మంజిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. కల్లూరు సమీకృత కార్యాలయాల సముదాయం ఏర్పాటుకు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పంచాయతీరాజ్ అధికారులు రూపొందించిన భవనాల నమూనా మ్యాప్ లను పరిశీలించారు. అన్ని కార్యాలయాలు ఒక సముదాయంలో ఉంటే ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని, కల్లూరు ఎన్నెస్పీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న స్థలంలో సమీకృత కార్యాలయాల నిర్మాణ అవకాశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రణాళికలు సిద్దం చేసి ప్రతిపాదనలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO@TelanganaCS
బిగ్ బ్రేకింగ్ న్యూస్
డీజీపీగా బాధ్యతలు తీసుకున్న కాసేపటికే
శివధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణాలో పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు
మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమే
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన పోస్టులు
పెడితే కఠిన చర్యలు తప్పవు
- డీజీపీ శివధర్ రెడ్డి