సరికొత్త చరిత్ర లిఖించిన భారతదేశం.
చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం.చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగ్విజయంగా అడుగిడిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు,సమస్త భారతీయులకు శుభాకాంక్షలు
#Chandrayaan3Landing@KTRBRS
తన ఒంట్లోని నరాలని దారాలుగా చేసి తన చెమటను రంగులుగా మార్చి చీరలుగా మలిచే చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత వస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు చేనేత వస్త్రాలను ధరించుదాం - మన నేతన్నలను కాపాడుకుందాం
@BRSTechCell@KTRBRS@BTR_KTR
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త... తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.🙏
@BRSTechCell@KTRBRS@KTRBRS_@BTR_KTR
*నేడు స్నేహితుల దినోత్సవం*.
*ఆపద వస్తే నేనున్నాను అంటు భరోసా ఇచ్చేది,కష్టం వస్తే నీకేమి కాదు అని భుజం తట్టేది, ఎవరు లేనప్పుడు అండగా నిలిచేది స్నేహితుడు,అందుకే స్నేహం అంత గొప్పది*
*స్నేహితులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
#*HappyFriendshipDay*
@BRSTechCell@KTRBRS@KTRBRS_
నాడు తెలంగాణ ఉద్యమంలో అయిన
నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అయిన
తండ్రికి తగ్గ తనయుడిగా, తెలంగాణ రాష్ట్ర యువకిశోరం, యంగ్ & డైనమిక్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు రామన్న గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
@BRSTechCell@KTRBRS@KTRBRS_
తండ్రికి తగ్గ తనయుడు,
తెలంగాణ ప్రగతి కోసం అనునిత్యం పరితపిస్తున్న నిరంతర శ్రామికుడు,నవ శకానికి దిక్సూచి, యూత్ ఐకాన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🎂
#HappyBirthdayKTR#GiftAsmile@KTRBRS@BTR_KTR@BRSTechCell
@
ఈ రోజు తెలంగాణరాష్ట్రప్రభుత్వం అత్యంతప్రతిష్టాత్మకంగాఆధునాతన సౌకర్యాలతో పేదల కోసం కొల్లూరు లో నిర్మించిన 15వేల60డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో మనప్రియతమా నేత జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ B. సతీష్ రెడ్డి గారు
@KCRunofficial@KTRBRS
తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్
తెలంగాణ అభివృద్ధికి మారుపేరు కేసీఆర్
తెలంగాణ నిర్మాణానికి ప్రణాళిక కేసీఆర్
తెలంగాణ అస్తిత్వానికి చిరునామా కేసీఆర్
తెలంగాణ పోరాటానికి ప్రతీక కేసీఆర్
తెలంగాణ జలసవ్వడి కేసీఆర్
కేసీఆర్ అంటేనే తెలంగాణ
తెలంగాణ అంటేనే కేసీఆర్
థాంక్యూ కేసీఆర్..🙏
@KTRBRS