@BRSHarish ఆరడుగుల బుల్లెట్ ట్రబులు షూటర్...తన్నీరు హరీష్ రావు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు *💐💐💐🎂🎂🎂🌺🌺
*మన తెలంగాణ ప్రజల కోసం దేవుడా పంపిన వరం మీరు*
*కేసీఆర్ సార్ తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికీ మీ నాయకత్వమే శ్రీరామరక్ష🙏🙏🙏@BRSparty
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి గులాబీ సైనికుడు ఘనంగా జరుపుకోవాలి.
అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా సాధించిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో జెండా ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలు నిర్వహిద్దాం.
జై తెలంగాణ! ✊🏻
#TelanganaFormationDay
@KTRBRS
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం. నిర్బంధాలతో బిఆర్ఎస్ గొంతు నొక్కలేరు, మా పోరాటాన్ని ఆపలేరు.
తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారికి మరియు శోభమ్మ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..💐
@KTRBRS
కేసీఆర్పై ప్రేమను చాటుకున్న చిన్నారి
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ అనంతరం బస్సులో వెళ్తుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకొని కనిపించిన చిన్నారి
చిన్నారిని చూసి బస్సు ఆపి చిత్రపటాన్ని స్వీకరించి, చిన్నారిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్
ఈరోజు గజ్వేల్ బంద్…💥💥
మొన్న గజ్వేల్ లోని కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా బందుకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్….🔥🔥
బడికి తాళం.. రోడ్డుపై పసిపిల్లల పాఠం..
కాంగ్రెస్ మార్కు ప్రజాపాలనలో విద్యావ్యవస్థ దయనీయ స్థితికి ఇదే సజీవ సాక్ష్యం.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసిపిల్లలు.. ఈరోజు రోడ్డు మీద కూర్చుని 'వియ్ వాంట్ జస్టిస్' అని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా..
విద్యాశాఖ నిర్వహణ మరెవ్వరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదేపదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలి. వరుసగా విద్యాశాఖకు సంబంధించి జరగకూడని ఘోరాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు? ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే.. తప్పుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలి.
సుమారు రూ. 100 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రూ. 4.5 కోట్లతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి మూడో క్యాంప్ కార్యాలయం కట్టడానికి నిధులుంటాయి కానీ.. బడి పిల్లలు చదువుకునే పాఠశాలకు అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు లేవా?
5000 కోట్లతో మూసీలో 'గాంధీ సరోవర్' కడతామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. బడి అద్దె కట్టేందుకు,నాణ్యమైన భోజనం పెట్టేందుకు చేతులు రావడం లేదా?
వేల కోట్లు ఖర్చు చేసి పెట్టే విగ్రహాలకు సామాన్య ప్రజల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేయడం.. బడికి అద్దె కట్టక విద్యార్థులను రోడ్డున పడేయడం.. ఈ విధ్వంసక పాలన మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి...
@TelanganaCMO
#CongressFailedTelangana