నిన్న రాత్రి రాజంపేట, రైల్వే కోడూరు ఎన్నికల ప్రచారం ముగించిన అనంతరం తిరుపతి విమానాశ్రయంలో *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు* గారికి మరియు *జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్* గారికి స్వాగతం పలకడమైనది.
#TDPJSPBJPWinning#RaviNaiduForTeluguYuvatha
వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి వైపు పయనించాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారిని కలసి ప్రచారం లో పాల్గొని సంఘీభావం తెలిపాను...
*అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ నీ తిరిగి అభివృద్ధి బాటలో పడాలి అంటే సైకిల్ గుర్తుకే మనం ఓటు వేయాలి*
#BabunuMalliRappidham