@KTRTRS@KTRTనిన్న ప్రవేశ పేట్టిన అసెంబ్లీ బడ్జెట్ లో తేలంగాణ యన్.ఆర్.ఐ పాలసీ ని అమలు చేసీ 500 కోట్లు కేటాయిస్తారని వేయ్యి కళ్ళతో ఎదురు చూసినం కాని మళ్ళీ నిరాశే ఎదురైంది
కే.సీ.ఆర్ గారి పైన మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఈ రోజైన పాలసీని అమలు చేయ్యండి
జై యన్.ఆర్.ఐ పాలసీ
ఈ రోజైన పాలసీని అమలు చేయండి సార్
నిన్న ప్రవేశ పేట్టిన అసెంబ్లీ బడ్జెట్ లో తేలంగాణ యన్.ఆర్.ఐ పాలసీ ని అమలు చేసీ 500 కోట్లు కేటాయిస్తారని వేయ్యి కళ్ళతో ఎదురు చూసినం కాని మళ్ళీ నిరాశే ఎదురైంది
కే.సీ.ఆర్ గారి పైన మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఈ రోజైన పాలసీని అమలు
రేపు ప్రవేశ పేట్టబోయే వార్షిక బడ్జెట్లో 500కోట్ల నిదులతో తేలంగాణ యన్.ఆర్.ఐ పాలసీని అమలు చేసీ మీ తేలంగాణ గల్ఫ్ బిడ్డలను ఆదుకోవాలనీ కోరుతున్నాము
దేవీలాల్ భుక్య
@KTRTRS Pls share
GWAC. KUWAIT
జై ఎన్.ఆర్.ఐ పాలసీ
సంపూర్ణమైన తేలంగాణ ఎన్.ఆర్.ఐ పాలసీయే మా లక్ష్యం
మేదటీ డిమాండ్, వివరణ
👉తేలంగాణ ఎన్.ఆర్.ఐపాలసి అమలు కోసం సంవత్సరానికి 500 కోట్ల నిదులతో తేలంగాణ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి అసేంబ్లిలో చట్టబద్దత కల్పించిప్రణాళిక బద్దంగ పేట్టండి
@KTRTRS వచ్చే బడ్జేట్ సమావేశాల్లో తేలంగా యన్.ఆర్.ఐ పాలసీ ని ప్రకటించాలని కోరుతున్నాము అలాగే rtc ఉద్యోగులను పిలిచినట్టు మమ్మల్ని కూడా పిలిస్తే రావడానికి మేము సిద్దంగా ఉన్నామని తేలియజేస్తున్నాము