@pradeepchinta1@DrPradeepChinta నిజాయితీగా నిక్కసిగా ఉండేది
కార్యకర్తనే సార్. కానీ ప్రస్తుతం అలా లేదు
కష్ట కాలం లో జెండా కోసం పని చేసిన వారికి విలువ లేదు. మంది, బలగం
చూస్తున్నారు.
@Chaitan58763563 @ysjagan ఆ మనస్సు ఎవరికి రాదు సార్
ఆ మనస్సు పెట్టాలంటే ఒక్క జగన్ సార్ వల్లనే పాదయాత్ర లో నేను ఉన్నాను
నేను చూసాను. అన్న సిద్ధాంతం తో మొదలు పెట్టిన నాయకుడు చరిత్రలో ఎవరు లేరు.
@vismayahh@YSRCParty@ysjagan మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల లను ఆ మహానేత ను మరువకుండా ప్రజల గుండెల్లో నిలిపి ప్రజల సంక్షేమమే పరమావధి అని ప్రజల మదిలో నిలిచిన నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు