ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు గజ్వేల్ లో కట్టించిన MLA క్యాంపు ఆఫీస్. కట్టించిన తర్వాత 8 సంవత్సరాలలో ఒక్కసారి కూడా దీన్ని వాడలేదు. మరి ఎందుకు కట్టినట్లు ? డబ్బులు వేస్ట్ చెయ్యడంలో ఈయన మొనగాడు.
ఈయన గారు హైదరాబాద్ లో సిగ్గులేకుండా 350 కోట్లు ఖర్చుపెట్టి కట్టించుకున్న ప్రగతిభవన్ కోట లో అప్పుడప్పుడు ఉండేవాడు. ఎక్కువసార్లు ఆయన తయారు చేసుకున్న సొంత పే...ద్ద.. ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో ఉండేవాడు. ఇది గజ్వేల్ కు చాలా దగ్గరే. కానీ ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎప్పడు కూడా ఎక్కడ కూడా ఆఫీస్ కు హాజరయ్యే అలవాటు లేదు. పాత సెక్రటేరియట్ లో ఉన్న బ్రహ్మాండమైన భవనాలను కూలకొట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కొత్త సెక్రటేరియట్ కు ఒక్కసారి కూడా రాలేదు ( ప్రారంభోత్సవం సందర్భంగా ఒక్కసారి తప్ప ).
ఇప్పుడు ఈ గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కూడా అంతే . ప్రస్తుతం కూడా ఈయనగారే MLA. ప్రజలను డైరెక్ట్ గా కలిసే అలవాటు ఈ దొరగారికి అలవాటు లేదు . అయినా కూడా ఈయన ఒక గొప్ప లీడర్ అంటారు వాళ్ల పార్టీ వాళ్ళు . ఏంటో మన దేశం లో లీడర్లు ..
ఆంధ్రోనివి నువ్వే జర్నలిస్ట్ అయినప్పుడు..అచ్చమైన తెలంగాణోడు టాలెంట్ ఉన్నోడు కామెడీ హీరో అయితే నీకేం నొస్తుంది రా..
ఆంధ్ర హీరోలు ఏమన్నా సక్కదనం ఉంటారా ఏదో ఒక సర్జరీ చేసుకోలేదా ఎండి
2 ఏండ్లు అయినంక ఈ ఆంధ్ర జర్నలిస్టు ల మదం దించాలా
Arey boot licker Juchi @PNagendraKuma19 How dare you ask this question to our Telangana Bidda, @sampoornesh? ఈ అహంకారం తగ్గించుకో జూ.చి. It’s not acceptable. You owe Sampu a sincere apology.
ఎదుటి మనిషిని కనీసం గౌరవించలేని సంస్కార హీనమైన స్థితిలో జర్నలిస్ట్ ముసుగేసుకుని .. బతకడానికి సిగ్గుండాలి
సంపూర్ణేష్ బాబు .. కష్టపడి ఎదిగిన వ్యక్తి .. ఆదర్శ భావాలున్న మంచి మనిషి .. అలాంటి వ్యక్తిని ఇలాంటి నీచమైన ప్రశ్నలు అడగడం క్షమించరాని విషయం
A student at IIT Bombay dies by suicide.
Outrage against the IIT admin.
IIT clarifies that the student was caught using ChatGPT for answers during an exam, was counselled. He went to hostel and died by suicide.
Student's father suddenly realised that since last many months, his son was subjected to caste based abuses by Prof Doolla, the faculty who caught him cheating, and this caste based harassment was "under the directions of IIT director".
Politically suitable scenario, caste groups jump in. Dalit Politicians jump in, including those in power and speak against the professor.
The eminent and illustrious professor, with an impeccable career, is now subjected to a media trial, receives threats, faces calls to be hanged, and is booked under the SC/ST Atrocities Act.
The IIT director resign/forced to resign.
The Ministry of Education, under which IIT operates, does not utter a single word in support of the Prof Doolla who is being hounded simply for doing his job as per the laid down procedure.
On the contrary, IIT Bombay today apologized for its tweet about the cheating incident, stating that the cause of death remains under investigation.
Next, in all likelihood Professor Doolla will be sacrificed to calm the caste groups.
This country is beyond repair.
ఖజానా లో డబ్బులు లేవంటారు . వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇంకో వైపేమో ఇట్లా ప్రభుత్వ డబ్బును లక్షల మంది ధనవంతులకు , రైతులు కాని భూమి యజమానులకు , హీరోలు నాగార్జున చిరంజీవి మొదలైన సినిమా వాళ్లకు, ఫార్మ్ హౌస్ యజమానులకు, మంత్రులకు ముఖ్య మంత్రులకు , 3 లక్షల జీతభత్యాలు తీసుకుంటున్న MLA / MLC లకు, బడా బాబులకు , పారిశ్రామిక వేత్తలకు , IAS , IPS ఇతర ప్రభుత్వ అధికారులకు రైతు బంధు/భరోసా పేరు మీద వేల కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పంచుతున్నారు . నాకు తెలిసి సంవత్సరానికి కనీసం 3000 కోట్ల పైనే ఇట్లా డబ్బు వృధా అవుతుంది . ప్రజలు కడుతున్న పన్నులే కదా ..
ఇచ్చేవాళ్ళకు సిగ్గు లేదు తీసుకునేవాళ్లకు సిగ్గులేదు .
KCR అనే ఒక అహంకారి / వెలమ దొర మొదలు పెట్టిండు . రేవంత్ రెడ్డి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు . ఇదేం పరిపాలన ?
30 లక్షల మంది బడి పిల్లలు దారుణ మైన అద్వాన్న పరిస్థితులలో మరుగు దొడ్లు లేక తాగు నీరు లేక చెత్త గదులలో విద్య పేరు మీద జైలు లాంటి బడులలో రోజుకు 7 గంటలు గడుపుతున్నారు .
ఇది కరెక్టేనా మంత్రులారా ? ముఖ్య మంత్రులారా ?
ఆదాయ పన్ను కట్టే వాళ్లకు ఎలా ఇస్తారండి?? ఆదాయపన్ను కడుతున్నారంటేనే వాళ్ళు రైతులు కాదని అర్థం కదా . కామన్ సెన్స్ తో అర్థం అవుతుంది కదా ..
తెలంగాణ ప్రజల దురదృష్టం . @TelanganaCMO #telangana # educationTelangana
We have reached a dangerous point for India’s education system.
A professor stopping a student from cheating is being treated as caste discrimination and he is being booked under the SC/ST Act.
The downfall is already here!
@Harinani_ I told this in 2020 that Dharani is the biggest scam, but nobody gave a damn. Of course oka common voice ni evaru oattinchukuntaru, no media support, nothing. We still meet get 5 guntas corrected in Dharani and no one helping us
వందల ఎకరాల భూములెక్కడివంటే - ‘తెలంగాణ జాతిపిత’ అంటిరి!
వేల కోట్ల బినామీలెక్కడివంటే - ‘అస్తిత్వంపై దాడి’ అంటిరి!
ఫామ్‌హౌస్‌లు, ఫీనిక్స్ టవర్లెవరివంటే - ‘తెలంగాణ ద్రోహి’ అంటిరి!
దోపిడీ మీది... ద్రోహం ప్రశ్నించినోళ్లదా?
తెలంగాణ తెచ్చుకున్నది నాలుగు కోట్ల ప్రజల కోసం... మీ నలుగురి బినామీ కంపెనీల కోసం కాదు!
తెలంగాణ తెచ్చింది అమరవీరుల త్యాగాలు... అమ్ముకుతిన్నది కల్వకుంట్ల కుటుంబం.
మీ సెంటిమెంట్ డ్రామాల కాలం చెల్లింది. లెక్కలు కక్కేదాకా వదిలేది లేదు!
#BRSLootedTelangana