Sad to inform of the loss of my Pedda Nanna - head of our huge joint family. Progressive farmer-one of the first to switch from bullocks plough to tractor in early 70s. Worked hard for improving banking for farmers. Gentle soul. Flooded with affectionate memories! RIP. Om Shanti!
కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని…
మీరు డబ్బా కొట్టుకున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా…!?
ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ…!?
#DramaRao
మోడీ పక్కన కారులో కూర్చునే అర్హత కూడ లెదంట గుజరాత్ బీజేపీ ముఖ్యమంత్రికి.
ఇక్కడ తెలంగాణలోని బీజేపీలో ఉన్న బండి సంజయ్, రఘునందన్, ఈటెల, కొండా, ఇంకా అనేకుల పరిస్థితి ఏమిటో ఆలోచించండి!
బండి సంజయ్ చెప్పులు మోసి నెట్టుకొస్తున్నడు, ఇక 22 వేల కోట్ల కాంట్రాక్టు దుష్టగోపాల్ గతి ఏంటో!
దేశం కోసం గర్జించే గళం
జనం కోసం వెన్ను చూపని తనం
సాయమడిగితే మడమతిప్పని గుణం
అందుకే ఇంతటి అభిమాన దళం✊!!!
Wish u a very happy birthday @PawanKalyan annaya..
#HBDJanaSenaniPawanKalyan