హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్
ఆవుల వెంకట రంగనాధ్ గారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐💐💐
శెట్టి రామచంద్రరావు
OBC డిపార్ట్మెంట్ ఛైర్మెన్
సూర్యాపేట జిల్లా.
✝️💒⛪✝️
మేళ్లచెరువు మండల కేంద్రంలోని సత్య సాక్షి ప్రార్ధన మందిరంలో పాస్టర్ రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు *సూర్యాపేట జిల్లా OBC డిపార్ట్మెంట్ చైర్మన్ శెట్టి రామచంద్రరావు లావణ్య* దంపతులు హాజరై ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు 💐💐💐.
ఈరోజు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ.బి.సి అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారు.
@NuthiSrikanth@UttamINC@INCTelangana