లాక్ డౌన్ న��పథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలి. ఆ తర్వాత కూడా పాత శ్లాబు విధానంలో చార్జీలు వసూలు చేయాలి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలి. (2/2)
#PowerBillShocksAP
అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే... ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ళ మీద బిల్లుల భారం మోపడం అన్యాయం. విద్యుత్ చార్జీలు పెంచేద�� లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం (1/2)
మా @tarak9999 కి జన్మదిన శుభాకాంక్షలు.
అద్భుతమైన నటన, అభినయం తో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు.
#RRR చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమ్రోగాలని ఆశిస్తున్నాను. #HappyBirthdayNTR
Wishing one of the Finest & most Talented Actors of TFI @tarak9999 Anna many more Happiest Birthdays🙏 ❤️
May you be blessed with lots n lots of Success ahead💐 🤩 I'm eagerly waiting to work with you & watch you on screen soon 😍
#HappyBirthdayNTR
పిల్లలు పుట్టడం వేరు వంశోద్ధారకులు పుట్టడం వేరు. జీవించడం వేరు చరిత్ర సృష్టించడం వేరు. అలాంటి లక్షణాలతో తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా జన్మించిన చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు🌹 శతమానం భవతు 🖐️కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లు 🖐️
@tarak9999
With more than 22 Million tweets , and the warm wishes pouring in from numerous Cine , Political celebrities ... . @tarak9999 ‘s Birthday today is one of the biggest events on Twitter !
Tarak is truly blessed to have such massive cult fan base !
#HappyBirthdayNTR