కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేనేని సత్యనారాయణ రావు (MSR) వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…
@pranavvodithala@INCTelangana
జాతీయ భావనతో దృఢమైన సమాజాన్ని నిర్మిద్దాం… రాజ్యాంగం చూపిన మార్గంలో పయనిద్దాం…
ఏఐసీసీ పిలుపు మేరకు ఈ రోజు సీతంపేట, గడ్డివానిపల్లి, టేకుర్తి, చిన్నకోమటిపల్లి గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కొనసాగింది.
@Ponnam_INC@Bmaheshgoud6666@VamsiChandReddy@pranavvodithala
ఏఐసీసీ పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ గారి దిశా నిర్దేశంతో రాష్ట్రీయ రాజ్యంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది.
రెండో రోజు పాతర్లపల్లి నుంచి సిరిసేడు గ్రామానికీ పాదయాత్ర జరిగింది.
@revanth_anumula@pranavvodithala@MNatarajanINC@Bmaheshgoud6666
అందరి భవిష్యత్తు కోసం జై బాపు,జై భీమ్,జై సంవిదాన్…
టిపిసిసి పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామం నుంచి లక్ష్మాజీపల్లి గ్రామం వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది.
@INCTelangana
సింగ్ ఈస్ కింగ్…
గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయింది…
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు…
దేశ వృద్ధిలో కీలక పాత్రన పోషించిన గొప్ప రాజనీతిగల నేత...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మహా నాయకుడు…
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు, దివంగత ప్రధాని పి.వి నరసింహారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది…
@CongressTS@pranavvodithala
నీకు సిగ్గుందా @balkasumantrs నీకు ఒక్కడికి MP MLA ఉద్యోగం వస్తే సరిపెట్టు కుంటివి నీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడావా?
ఒక్క నోటిఫికేషన్ అయినా సరిగా నిర్వహించారా?
పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన చరిత్ర మీది.
హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రగతి సారథి ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది.
@revanth_anumula@SahasraFilm
hello KTR garu…
పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి కృషి చేసిన వారిని పక్కన పెట్టి,
తెలంగాణ ద్రోహులను BRS(TRS) పార్టీలో చేర్చుకొని అవకాశాలు ఇచ్చి పెద్దపీట వేయడం వల్లనే ఓటమి పాలయ్యారు గ్రహించారా?
#AskKTR