హుజురాబాద్ మండలం మందాడిపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బుడిమె మల్లయ్య గారి మృతుదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు
హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాలలో జయన్న ఫౌండేషన్(గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి) సింగపూర్ యంపిటిసి గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ గారు
*హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వొడితల ప్రణవ్ గారు :*
మహాశివరాత్రి సందర్బంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు
హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామ MPTC గుడిపాటి సరిత - జయపాల్ రెడ్డి గార్ల నూతన గృహ నిర్మాణ *భూమి పూజ* (ముగ్గు పోయుట)కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలియచేసిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు
*జమ్మికుంట పట్టణం సాయి & స్వాతి గార్డెన్స్ లో తంగళ్ళపెల్లి సారంగపాణి - విజయలక్ష్మి గార్ల కుమారుడు అనిల్ - సాయి విజయ ప్రియాంక గార్ల రిసెప్షన్ వేడుకకి హాజరై వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ గారు*
ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన సాదిరేపు మధునయ్య s/o మల్లయ్య మోకాలి శాస్త చికిత్స నిమిత్తం బిసి సంక్షమా మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో 150,000/- రూపాయల LOCని వారికి అందచేసిన వొడితల ప్రణవ్ గారు
హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో మాజీ వార్డ్ సభ్యులు మేడవేణి అపర్ణ - కుమార్ గార్ల కూతురు మేఘశ్రీ *కర్ణవేద*(చెవులు కుట్టుట)శుభకార్యానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు
నిండు జీవితానికి రెండు చుక్కలు...
పొలియో పై విజయం సాధించండి...
పోలియో చుక్కలు వేయిద్దాం ..
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం..
మార్చి 3, 2024న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి.
*ఆత్మీయులు,సాయిల్ల రాజు సోదరుని కుమారుడు శివరాసన్ - మనస్వి వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి వొడితల ప్రణవ్ గారు*
*విద్యార్థులకు అభినందనలు తెలియచేసిన వొడితల ప్రణవ్ :*
హుజురాబాద్ లోని శ్రీ కాకతీయ స్కూల్ లో ఏర్పాటు చేసిన *సైన్స్ ఎక్స్ పొ* కార్యక్రమాన్ని సందర్శించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు
జమ్మికుంట పట్టణంలో ఇటీవల మృతి చెందిన రిపోర్టర్ సమ్మెట సదానందం గారి తండ్రి లింగయ్య మరియు చెల్పూర్ గ్రామంలో మృతి చెందిన రిపోర్టర్ వేల్పుల సునీల్ గారి తల్లి లక్ష్మి గార్ల కుటుంబాలను పరామర్శించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు
జమ్మికుంట పట్టణ 29వ వార్డ్ కౌన్సిలర్ రావికంటి రాజ్ కుమార్ గారి సోదరుడు నరసింహామూర్తి గారు ఇటీవల మృతి చెందగా, ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *వొడితల ప్రణవ్* గారు