There is no issue with AP celebrating Ramoji Rao birthday as state festival, if the following persons also also celebrated similarly:
1. Satyam Ramalinga Raju
2. AgriGold AVR Rao
3. Heera Gold Nowhera Shaik
4. Krushi Bank KV Rao
They are also celebrities as per Red Book notes.
జనసేన నాయకులు చేసింది చిన్నచితక మోసం కాదు..
ఉద్యోగాలు ఇప్పిస్తామని పేద, మధ్యతరగతికి చెందిన నిరుద్యోగుల దగ్గర నుంచి దాదాపు రూ. 7 కోట్ల సొమ్ము వసూలు చేసిన ఘనత @PawanKalyan కి అత్యంత సన్నిహితురాలైన కోట రుక్మిణిది.
కోట రుక్మిణితో పాటు జనసేన నాయకుడు కళ్యాణం శివ శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తుంది.
పోలీసులు ఈ కేసును మూసేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు..
అసలు దొంగలం మేమే అని ఈరోజు ప్రెస్మీట్లో కళ్యాణం శివ శ్రీనివాస్ ఒప్పుకున్నారు.
- @syamalaAre గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#PackageStarPK
#CBNJungleRaj
#JaganannaConnects
షర్మిల గౌరవాన్ని రోజు రోజుకీ తనే దిగజార్చుకుంటుంది.
మోడీ - ట్రంప్ చట్టపట్టాలు అని ABN రాశాడు అంటే అక్రమ సంబంధం ఉన్నట్టా.
దొంగ పోలీస్ చట్టపట్టాలు అని ABN రాశాడు అంటే అక్రమ సంబంధం ఉన్నట్టా.
షర్మిలపై అక్రమ సంబంధం అంటగడితే చంద్రబాబుపై మేము తప్పు అని నిలదీశాం.
- వెంకట్ రెడ్డి
A fire broke out in the early hours of today at K. Pallepalem in Kothapatnam mandal of Prakasam district. Fishermen’s nets and fishing equipment were destroyed, causing an estimated loss of Rs. 5 crore and affecting the livelihoods of 300 families. The fishermen who met me today said they watched helplessly as the nets they had prepared for fishing went up in flames. Their words deeply moved me.
@ncbn garu, these families depend on their daily catch to make ends meet. I demand that your government assess the losses immediately and provide full compensation to every affected family.
I also assure our fisher brothers that if this government fails to support you, we will provide compensation as soon as our government returns to power. Please do not lose heart.
In any ‘real’ democracy, Election Commission acts as a facilitator to enrol voters.
Whereas in India the ECI has become an ‘Eliminator’ of voters.
That’s what our @ECISVEEP has become, without transparency, impartiality and integrity.
It isn’t accountable to people of India.
ఎన్నికల సమయంలో @naralokesh కి భారీ షాక్...!
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ప్రకాష్ నగర్ కు చెందిన వడ్డేశ్వరపు స్టాలిన్ గారు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేసి నేడు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, వేణు గారు వారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు విసుగెత్తి కూటమి పార్టీల పాపపు మూటకి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకుని నాతోపాటు గొల్లపూడి రాజేంద్రప్రసాద్ గారు మరియు భారీగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, ఇకనుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనా విధానానికి తగ్గట్టుగా పార్టీకి కార్యకర్తల్లాగా పని చేస్తామని తెలిపారు
వేణు గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ద్రోహాలకు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా టీడీపీకి రాజీనామా చేసి వైయస్ఆర్ సీపీలో జాయిన్ అయిన స్టాలిన్ గారికి మరియు వారి అభిమానులకు అభినందనలను తెలుపుతూ వంచన ప్రభుత్వం మెడలు వంచి శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అందుకు ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా కృషి చేస్తూ, మరలా రాజన్న రాజ్యాన్ని జగనన్న ద్వారా తీసుకువచ్చే వరకు అలుపెరుగనిపోరాటం చెయ్యాలని, ఈమహాయజ్ఞంలో ప్రతి ఒక్కరం ఒక సమిదగా మారాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ గారు, మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్, కేసీఆర్, జగన్మోహన్రెడ్డి, అంజయ్య, చెన్నారెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి..ఎవరి పేర్లూ సోనియా పుస్తకంలో లేవు.
2004లో కాంగ్రెస్ కూటమికి 218 స్థానాలు వచ్చాయని రాసిన సోనియా, అందులో ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన 29 స్థానాల గురించి, 2009గెలుపులో ఆ రాష్ట్రం పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. తన జీవితంలో గొప్ప తృప్తినిచ్చిన చట్టంగా ఉపాధి హామీని వివరించినా, ఆపథకం అనంతపురం జిల్లాలో ప్రారంభమైన సంగతి పుస్తకం లో ఎక్కడ రాయలేదు.