జనసేన మేయర్ దాదాపు గా ఇవే అని వినికిడి.🎯🔥
1. విజయవాడ (సెంట్రల్ ఆంధ్రా)
2. విశాఖపట్నం(ఉత్తరాంధ్ర)
3. ఏలూరు (గోదావరి జిల్లాలు)
4.ఒంగోలు (గ్రేటర్ రాయలసీమ)
5. తిరుపతి/చిత్తూరు( రాయలసీమ)
6. శ్రీకా���ుళం (ఉత్తరాంధ్ర)
అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే��ా చూస్తున్న జనసేన.
నువ్వు కొట్టు కాటమా @PawanKalyan
#Janasena
#APLocalBodyElections
రిపోర్టర్: కార్మికులను తొలగించారు కాబట్టే నిర్వహణ లోపంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు అంటున్నాయి
లోకేష్ : తక్కువమంది ఉన్నారు కాబట్టే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది. ఎక్కువ మంది ఉండుంటే ఎక్కువమంది చనిపోయే పరిస్థితి.
వీడొక మనిషి ... వీడొక రాజకీయ నాయకుడు .
మధ్యలో నీకు రోజు ఉచ్చ పోసే సీబీన్ పాలించి��ది మరచిపోయావా ??
సంఘాల జోలికి కూడా పోయావ్ . ఈ ఒక్క వీడియో చాలు రా ... నీకు బ్రతుకు లేకుండా చూడటానికి
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందులపై #PawanKalyan:
"గత 5 సంవత్సరాలు ఉన్నది వాళ్ళు ( YCP )..
దానికి ముందు కాంగ్రెస్ 10 సంవత్సరాలు...
వాళ్ళని అడగరు కానీ బాధ్యత తీసుకున్న మమ్మల్ని అడుగుతారు."
పవన్ కళ్యాన్‌కు అస్వస్థత..!
ఏపీ క్యాబినెట్ భేటీ నుంచి ఉన్నట్లుండి వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్��ాణ్
సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం
దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఈ శాడిస్ట్ గాడు .... మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం అయ్యిందో లేదో ...
ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారు
ఏ పార్టీ ఏ ఎదవ వచ్చిన మేము ఎప్పుడు అన్నదమ్ముల్లానే కలిసి ఉంటాం