నేడు @BRSparty దుండిగల్ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులు @RajuShambipur అధ్యక్షతన మరియు ముఖ్య అతిథిగా గౌరవ. మంత్రి @chmallareddyMLA గారి అధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలకు యువజన విభాగం కమిటీ ఏర్పాటు చేసి వారికి నియామక ఉత్తర్వులు జారీ చేశాము.
ఈ సందర్భంగా 5 మండలాల యువజన విభాగం కమిటీ అధ్యక్షుడుగా నీరజ్ గౌడ్, ఉపాధ్యక్ష పదవికి రామకృష్ణ,దుర్గం వినయ్ రెడ్డి లను జనరల్ సెక్రటరీగా విజయ్ ముద���రాజ్, సెక్రెటరీ గా సంతోష్ రెడ్డి నియమించడం జరిగింది.
Thank you @CoreenaSuares2 , for helping us #SpreadTheWord & making a positive impact.🙏
Truly grateful for Your contribution towards a healthier & a prosperous society!
నేడు కంటోన్మెంట్ వార్డ్ 2 రసూలుపుర లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న నాలా, వాటర్,మరియు విద్యుత్ ట్రాన్సఫార్మర్స్ సమస్యలను తెలుసుకొని అధికారులకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
@KTRBRS@BRSparty@SECBAD_CANTT
SCB శాసనసభ్యులు శ్రీ. @GSayannaMLA గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి ప్రజలకు సేవలందించిన మా సహచరులని కోల్పోవడం ��ాధాకరం.
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.🙏
Very sad to hear the demise of veteran actor Rebel star Krishnam Raju garu. He left an indelible mark in the Film Industry with many memorable films and iconic characters. My heartfelt condolences to his family members and friends.
Om Shanti 🙏
#RebelstarKrishnamRaju
Congratulated & Presented ₹ 4L as a gesture of admiration to @nikhat_zareen - India’s pride, who has brought home a #Gold.
#Nikhat, It is definitely a great moment to #MLR Grp of Institutions to honour you & continue to support financially for the training till next #Olympics.
Earlier today, visited the Fruit & Vegetable #Processing Unit & inspected the progress of training centre worth Rupees One Crore at Medchal Govt ITI that benefits around 500 students every year.
#Training
Marking the #birthday of Hon. @TelanganaCMO KCR Garu - I take the opportunity to thank @KTRTRS Garu & @chmallareddyMLA Garu for Laying Foundation Stone to “Fruits & Vegetable processing unit” by Adarsha #farmer Cooperative at Poodur village.