ఎర్ర బస్సు ఎక్కడానికి వెళ్తున్నట్టుగా
ఎయిర్ బస్సు ఎక్కడానికి వెళ్లారు,
ఎక్కడా కంగారు, తొందరపాటు లేదు, చేతిలో ఎప్పటికీ వాడే అదే బ్యాగు, బట్టల షాప్ లో బేరమాడి తెచ్చుకున్న బట్టలతోపాటు ఎక్స్ట్రా కవర్ తెచ్చుకునే
ఆ అలవాటు మొత్తానికి ఈ వీడియో చూస్తుంటే చాలా బాగుంది.
తల్లిదండ్రులను ఫ్రెండ్స్ కు పరిచయం చేయడానికి కూడా మొహమాట పడే కొడుకులు ఉన్నారు నా చుట్టుపక్కల.
ఆ అబ్బాయికి నిజంగా శుభాకాంక్షలు ❤️
Is it a good opportunity to buy and hold for the long term, or are there still concerns about its fundamentals and future growth?
Would love to hear genuine opinions from investors, traders, and market experts.
#YESBank#StockMarket#Nifty#IndianStockMarket#Investing