రేవంత్ రెడ్డి కుటుంబం వల్ల, కుటుంబం కోసం, కుటుంబం చేత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది
కాంగ్రెస్ పార్టీని డమ్మీ చేసి పడేశాడు
గతంలో ముఖ్యమంత్రి ఎవరున్నా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే పీసీసీ ఎత్తి చూపేది
కానీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కీలుబొమ్మలా రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు
ఎమ్మెల్యే @kp_vivekanand అన్న 🔥
పుట్టినరోజు సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుత్బుల్లాపూర్ లోని తన నివాసం వద్ద మొక్కలు నాటిన BRSV రాష్ట్ర జనరల్ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ C.M.C నాయకులు శంబిపూర్ కృష్ణ గారు. @SantoshKumarBRS@RajuShambipur
రోహిణ్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, దానం నాగేందర్ గారు ఎవరు అభ్యర్థి అయినా ఖైరతాబాద్ లో గెలిచేది BRS పార్టీ అభ్యర్థి మాత్రమే. ఓటమి బయంతో విజయరెడ్డి తెరమీదకే తప్ప విజయారెడ్డి మీద ప్రేమనో లేక MLA చేద్దామనో కాదు. @KTRBRS@SantoshKumarBRS@BRSHarish@sravandasoju@BRSparty
సిరిసిల్లలో నేతన్నలను ఆదుకునే పథకాలు ఏమైనా ప్రకటిస్తారని ఆశపడితే, రేవంత్ రెడ్డి మళ్లీ తన పాత పద్ధతిలోనే వీధి రౌడీలా మాట్లాడారు.
ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం ఆయన ప్రసంగంలో ఏమాత్రం కనిపించలేదు.
కుక్క తోక వంకర అన్నట్లుగా, అసభ్య పదజాలంతో ఆయన తీరు ఏమాత్రం మారలేదు!
- ఎమ్మెల్సీ @sravandasoju
సిగ్గుండాలి సిరిసిల్ల పోవడానికి. కమిషన్ల కోసం గుజరాత్ కంపెనీ లకు ప్రాజెక్ట్ లు ఇచ్చి సిరిసిల్ల నేతన్నల కుటుంబాలు రోడ్డున పడేసి కేవలం KTR గారి మీద బురద చల్లడానికి ఆయనకు అన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నాయి అని చెప్పడానికే తప్ప సిరిసిల్ల అభివృద్ధి కోసం కాదు. @KTRBRS@BRSparty
Madras nunchi Rajaji terimeste Androlani chusi jali padindhi Telangana..🔥
Saati telugu varu ani Hakkuna cherchukundi Telangana..🔥🔥
CM padavi saitham tyagam chesi brathakanichindi Telangana..😎
That is Telangana blood🩸
That is Telangana character♥️
Facts have no feelings
కాంగ్రెస్ ముఖ్యమంత్రి : ప్రధానమంత్రిగా మోడీ మళ్లీ గెలవాలని ఏబీవీపీ కార్యకర్తగా కోరుకుంటున్నాను అని
కాంగ్రెస్ కార్యకర్త : మొన్నటిదాకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మొత్తుకున్నావ్ కదా అన్నా.. అదంతా ఉత్తుత్తి ముచ్చటేనా 😂