*ఇబ్రహీంపట్నం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఓటర్ల అందరికి నమస్కారం* 🙏
**నేను మీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ )*
**BRS పార్టీ రాష్ట్ర నాయకులు*
*ఇబ్రహీంపట్నం నియోజకవర్గం***
*మీ* *అందరికి నా ముఖ్య విజ్ఞప్తి* 🎓 ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రారంభం అయింది చివరి తేది నవంబర్ 6 వరకు ఉంది!
మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అర్హులైన గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులందరు మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోనట్లయితే, వెంటనే మీ ఓటును ఈరోజే నమోదు చేసుకోండి.
( *గతం లో ఉన్న MLC ఓట్లు చెల్లవ్, ప్రతి ఒకరు నూతన MLC ఓట్లు అప్లై చేస్కవాల్సదే* )
✅ ఓటరు నమోదు కోసం అవసరమైన పత్రాలు:
1. పాస్పోర్ట్ సైజు ఫోటో
2. డిగ్రీ మెమో జిరాక్స్
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. లోకల్ ఓటర్ ఐడీ జిరాక్స్
5. మొబైల్ నంబర్
మీరు చేయాల్సిందల్లా పైన పేర్కొన్న పత్రాలను తీస్కొని మీ సేవ లేదా అందుబాటులో ఉన్న ఇంటర్ నెట్ షాప్ లో లేదా మా BRS పార్టీ BLA లకు తగిన పత్రాలు ఇవండీ. మీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియలో మా BRS పార్టీ శ్రేణులు మీకు సహకరిస్తరు లేదా ఈ లింక్ ఓపెన్ చేసి మీ మొబైల్ లో అప్లై చేయండి 👇
🔗 *ఆన్లైన్ దరఖాస్తు లింక్* :
https://t.co/GfmoazqlH9
*మీ ఓటు మీ హక్కు – ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యం!*,,🗳️
*అర్హులైన ప్రతి డిగ్రీ, డిప్లొమా చదివి 2023 (పాస్ )ఇయర్ వరకు కంప్లీట్ అయినా వారు అందరూ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునేలా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని తెలియంజేనడి* .
@ManchireddyBRS@BuntyBRS
సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం
సెప్టెంబర్ 17, 1948 - తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రక రోజు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 'జాతీయ సమైక్యతా దినోత్సవ' శుభాకాంక్షలు!..
@KTRBRS@BRSHarish@KCRBRSPresident
Rahul Gandhi calls for Smashing Patriarchy, but here in Congress run Telangana, the Congress police are smashing and thrashing our women MLAs, all because they were wearing black sarees?
Former Home Minister and MLA Sabithakka smashed patriarchy before even you understood politics Rahul Gandhi
Shame on you all. Absolute disgrace
The way your police behaved with the female MLAs is a blot on the Indian Democracy
Also can someone tell me why if black is banned in Telangana?
Is black allowed and only in the parliament?
@KTRBRS
ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాబందుల రాజ్యం, కాంగ్రెస్ రాక్షసుల రాజ్యం 😡
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.
రెండేళ్లలో కచ్చితంగా వచ్చేది మా బీఆర్ఎస్సే..
రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా పనిచేసి ఈరోజు అసెంబ్లీ వద్ద అతి చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలేది లేదు..
సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదిలిపెట్టం.
జై తెలంగాణ! ✊🏻
@KTRBRS
💫 ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు శ్రీ క్యామ మల్లేష్ గారు, శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) గారు.
@BuntyBRS@ManchireddyBRS
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా..
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరిలో పాల్గొన్నాను.
@KTRBRS@BRSparty
_*జీవో 97 పై కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం..*_
_*జీవో 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.*_
*- అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*
@KTRBRS@BuntyBRS
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త... తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి 🙏
@BRSHarish@KTRBRS@BuntyBRS
ఢిల్లీలో విద్యార్థి,యువతపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణిచివేతకు,దాష్టికానికి వ్యతిరేకంగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు హాజరు కానున్నారు.