బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి నేటి బస్సు యాత్ర షెడ్యూల్ (09-05-2024)
బీఆర్ఎస్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బి. వినోద్ కుమార్ గారికి మద్దతుగా కరీంనగర్ లో రోడ్ షో - 7 PM.
#KCRBusYatra#VoteForCar#KCRPoruBaata
కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఒక్కటి... చేసేది ఒక్కటి !
ముఖ్యమంత్రి ఏమో 1 వ తారీఖు అందరికీ జీతాలు ఇచ్చామని అంటాడు. కానీ 10 వ తారీకు వచ్చినా గురుకుల టీచర్లకు జీతాలు పడలేదు... లేని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు ?
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ల కానుక కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన 1,00,116 లతోపాటుగా మీరు ఇస్తా అన్న తులం బంగారం కూడా ఈ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకునే వారికి ఇవ్వాలని కోరుకుంటూ మా హుజురాబాద్ నియోజకవర్గం పేదింటి ఆడపిల్లల పెండ్లి కానుక ఫైళ్లపై సంతకాలు పెడుతూ @BRSparty
Been getting loads of love and plenty of support since yesterday 🙏
Deeply grateful and feel blessed that I could do whatever little I did
Life is too short & change is the only constant as they say. Will keep striving to make the best of remaining life. Thank You All ❤️
We built this
With our hands
With our blood
We carved our own identity.
We wrote our own history
We did this
You did this
Together!
Now
Its time for even more
Time to grow even faster
To rise even higher
Together
Now more than ever
let’s go from Good to Great!
#LetsGoFromGoodToGreat
#VoteForCar