బీసీ బిల్లు సాధనకై కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి జూలై 17న చేపట్టబోయే రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,ఎంపీ ఆర్. కృష్ణయ్య గారు
బీసీ రిజర్వేషన్ల కోసం కవిత గారు చేసే ఏ పోరాటానికైనా అండగా ఉండాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు