@revanth_anumula Dear sir తెలంగాణ మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ G.P33 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు 1st September నాడు వెలువడింది..కానీ kaloji health University వాళ్లు ఇంకా qualify లిస్ట్, merit list విడుదల చేయడం లేదు..మీరు కాస్త స్పందిస్తరని request...
@SmitaSabharwal మీరు ఒక బాద్యత గల IAS ఆఫీసర్, గతంలోమీరుచాలామంచిఆఫీసర్..కాని ఈ మధ్య కాలంలో మీరు కొంచెం controversy అవుతున్నారు...అంటే ఈ ప్రభుత్వం పై మీకు ఏమైనా అయిష్టత ఉందా..మేడమ్
@RSPraveenSwaero ktr,కవిత,హరీష్, హ్యాపీ రావు లాంటి వాళ్లు తెలంగాణ సంపదను దోచుకొని దాచుకొని భవిష్యత్తు తరాల జీవితాలను ప్రశ్నార్థకం చేసిన ఆ 4 గురు ని విడిచి పెట్టి, మీరు సిఎం గారి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు
@sachin_rt sir my kind request with folded hands regarding your childhood friend vinod kambli, he has in desperate situation not even walk as per social media video footage ...if it's true pls help him and lend ur hand to ur childhood friend..
@RSPraveenSwaero@revanth_anumula Bsc నర్సింగ్ కోర్సు లో ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వ నిబంధన మంచిదే..quality of education ఉండాలి అంటే కొన్ని ��ియమాలు పాటించాలి..అయినా నీవు kcr పంచన చేరి ఇలా అంస బద్ద ఆరోపణలు మానుకోవాలని సూచన
@Ragaforbharat Dear Rahul sir... NTA has failed to conduct NEET24 exam successfully...it has given some grace marks to the some of the students as a result the genuine students are loosing their hopes to become a doctor..kindly give your voice if it's you feel genuine issues..