@GO317Victims 317 GO బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ... రానున్న రోజుల్లో ఫలితం అనుభవించక తప్పదు . న్యాయం చేయడం చేత కాకుంటే మేనిఫెస్టో లో ఎందుకు చేర్చారు ...
https://t.co/oYhBhzeENA
**ఉపాధ్యాయ వర్గాల్లో వైరల్ గా మారుతున్న వీడియో!*
*317 GO ను మరిచిన ప్రభుత్వం!*
*నష్టం ప్రభుత్వానికా? ఉద్యోగులకా?*
*ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!*
*PRTU తెలంగాణ* :
*రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి*
_*పులి దేవేందర్ ముదిరాజ్*
ZEE NEWS TELUGU DNA WITH BHARATH LIVE SHOW లో నాలుగవ తరగతి 317 బాధిత ఉద్యోగి ఆవేదన.😭
స్థానికత కొరకు కోరి తెచ్చుకున్న తెలంగాణలో గత BRS ప్రభుత్వం 317 జీ.ఓ వలన స్థానికత లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి గారు గెలిచిన 48 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని ఇప్పుడు పట్టించుకోవడం లేదని కనీసం appointment కూడా ఇవ్వడంలేదని, నాలుగవ తరగతి 317 బాధిత ఉద్యోగి ఆవేదన.😭
#JusticeForGO317Victims
#GO317
#saveGO317Victims
#saveUnEmployees
#GO317Victims
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి @revanth_anumula గారికి.
రాజ్యాంగంలోని Art.368లోని నిబంధన (2) ప్రకారం పార్లమెంట్ లో, ఏ సభలో బిల్లును పెట్టకుండా, సభలోని మొత్తం సభ్యుల్లో మెజార్టీ బిల్లును ఆమోదించకుండా రాజ్యంగా సవరణ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు- 2018 వెంటనే రద్దు చేయాలి.
అంతే కాకుండా 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ మానిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే శాసన సభలో మీరు ముఖ్యమంత్రి హోదాలో 317సమస్య పరిష్కరిస్తాము అని మీరు హామీ ఇవ్వడము కూడా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు కావస్తున్న 317జీవో సవరణ కాదు కదా, కనీసం 317 జీ.ఓ బాధితులకు న్యాయం జరగలేదు.
కావున ఇకైనన మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దయచేసి ఎటువంటి ఆర్ధిక భారం కానటువంటి 317జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, మీ మాటా, కాంగ్రెస్ హమీ నిలబెట్టుకోవాలని మరొక్కసారి కోరుతున్నాము.
#JusticeForGO317Victims
#GO317
#saveGO317Victims
#saveUnEmployees
#GO317Victims