If Neeraj chopra win a gold medal tomorrow. I will pay 100089 Rupees to lucky winner who likes the tweet and comment most . And for the rest top 10 people trying to get the atttention will get flight tickets . Let’s get support from india and outside the world for my brother
జనసేన పార్టీ అధినేత శ్రీ *కొణిదెల పవన్ కళ్యాణ్* గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియచేసిన ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ @JSPRamMohan గారు.
ఆముదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం మర్రిపాడులో జనసేన, TDP, BJP పార్టీల ఉమ్మడి అభ్యర్థి @RaviKumarKoona గారితో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న జనసేన పార్టీ ఇంచార్జ్ @JSPRamMohan సరుబుజ్జిలి మండల జనసేన,టిడిపి, బిజెపి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన తెలుగుదేశం BJP పార్టీ ల కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 9,10 వార్డులలో పర్యటిస్తూ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థి @RaviKumarKoona, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ @JSPRamMohan బిజెపి కన్వీనర్ పేడాడ సూరపు నాయుడు
ఆముదాలవలస నియోజకవర్గం లో జనసేన టిడిపి బిజెపి ల ఉమ్మడి ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి @RaviKumarKoona జనసేన పార్టీ ఇంచార్జ్ @JSPRamMohan రావు, బిజెపి ఇన్చార్జ్ పేడాడ సూరపునాయుడు మరియు జనసేన, టిడిపి, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు.✡️✊🪷
@PawanKalyan
ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస మండలంలోని తోటాడ, అక్కివరం పంచాయతీలో 🔯జనసేన-టిడిపి✌️ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి వివరిస్తున్న ఉమ్మడి అభ్యర్థి @RaviKumarKoona గారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ @JSPRamMohan గారు
ఈరోజు భీమవరంలో *ఆల్ ఇండియా తూర్పు కాపు అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం చాలా శుభపరిణామము మరియు *శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి మన ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ కుటుంబం తరఫున స్వాగతం..
@jsprammohan
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సీతానగరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన రామారావు గారి కుటుంబానికి జిల్లా నాయకులు @JSPRamMohan గారు, టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ @JSPKanitiKiran గారు మరియు జనసేన నాయకులు సీతానగరం యూత్ సమక్షంలో 60,000రూ "అందజేయడం జరిగింది.
రంజాన్ పండుగ సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ @JSPRamMohan గారు మసీద్ కి వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు అంతరం ఇఫ్తార్ విందుకి రఫీ, జిలాని , ఆహ్వానం మేరకు విందులో పాల్గున్నారు..
20 రోజులకీ 40 కోట్లు 30 రోజులకీ 60 కోట్లు తీసుకుంటున్నాడు అంటున్నారు కానీ
ఆ డబ్బు అంతా తిరిగి ఎక్కడికి వెళ్తుందో తెలుసా!!🙏
నీ లాంటి Real హీరోని నేనెప్పుడూ చూడలేదు అన్న @PawanKalyan ❣️
**జనం కోసం జనసేన**
ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం లో పలు గ్రామాలలో ఇంటికి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలు, కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు గ్రామంలో లో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్న నియోజకవర్గ ఇంచార్జ్ @JSPRamMohan గారు.
@PawanKalyan@mnadendla@NagaBabuOffl
*ఛలో మచిలీపట్నం*
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి' మచిలీపట్నం జనసేన 10వ ఆవిర్భావ భారీ బహిరగసభకు ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ @JSPRamMohan గారి ఆధ్వర్యంలో NRI వారి సహకారంతో నాయకులు, కార్యకర్తలు, బస్ ఏర్పాటు చేయడం జరిగింది.
*NRI టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు*